Bareilly : ప్రేమించానన్నాడు.. నమ్మి వస్తే మరదలిని రూ.50వేలకు అమ్మేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brother In Law Sold his Siter in Law : ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ యువకుడు ఉత్తరాఖండ్‌కు చెందిన తన మరదలిని తన ప్రేమ వలలో బంధించి బరేలీకి తీసుకొచ్చాడు. యువతిని బరేలీకి తీసుకొచ్చి రూ.50 వేలకు విక్రయించాడు. ఆపై కొనుగోలుదారు.. అతని సహచరులు యువతిపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఎలాగోలా బాధితురాలు నిందితుల నుంచి తప్పించుకుని తన బంధువు వద్దకు చేరుకుంది. ఈ ఘటనపై బాధితురాలు ఎస్‌ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Central Minister: రామ్మోహన్ నాయుడికి కేంద్రమంత్రి పదవి ఇస్తారా..?
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
మొత్తం వ్యవహారం ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ పరిధిలో చోటు చేసుకుంది. ఇక్కడ, షాహదౌరా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 23 ఏళ్ల అమ్మాయి భోజిపురాలోని దిదార్ పట్టి నివాసి అయిన తన బావ తనను ప్రేమ ఉచ్చులో పడేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి బరేలీకి తీసుకొచ్చాడని పేర్కొంది. అక్కడికి రాగానే తను పెళ్లికి నిరాకరించాడు. బావ భోజిపుర తులసీ నగర్‌కు చెందిన ఓ యువకుడి వద్దకు తీసుకెళ్లి ఇంట్లో బంధించాడు. ఇప్పుడు వీడే నీ భర్తని చెప్పాడిన యువతి వెల్లడించింది.
Read Also:Viral Video: బాతు గుడ్లను తింటున్న పాము.. ఏం చేయలేక నిస్సయంగా బాతులు..
తనను కొనుగోలు చేసిన వ్యక్తినే భర్తగా భావించి అతనితో సహజీవనం ప్రారంభించానని బాధితురాలు చెబుతోంది. రెండు రోజులు గడిచిన తరువాత, యువతిని కొన్న అతడు.. తన ఇంటికి మరికొంత మందిని తీసుకువచ్చి అందరితో సంబంధాలు పెట్టుకోమని కోరాడు. అందరూ మద్యం మత్తులో ఉన్నారు. దీనికి ఆమె అంగీకరించలేదు.. నిన్ను తన బావ దగ్గర రూ.50వేలకు కొన్నానని చెప్పాడు. నువ్వు నేను చెప్పినట్లు చెయ్యాలి లేకపోతే చంపేస్తాను బెదిరించి ఆపై అందరూ ఆమెపై అత్యాచారం చేశారు. ఎలాగోలా తప్పించుకుని బంధువు ఇంటికి చేరుకున్నానని యువతి చెప్పింది. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అతడిని పోలీస్ స్టేషన్ నుంచి పంపించి వేశారు. అనంతరం ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం కేసును ఎస్‌ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి విచారణకు ఆదేశించారు.
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!