Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bandi Sanjay Fires On Cm Kcr 23

Bandi Sanjay : ఇటువంటి కుట్రలకు కేరాఫ్ అడ్రస్‌గా కేసీఆర్ ఉంటారు

Published Date :June 28, 2023 , 10:25 pm
By Gogikar Sai Krishna
Bandi Sanjay : ఇటువంటి కుట్రలకు కేరాఫ్ అడ్రస్‌గా కేసీఆర్ ఉంటారు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

బీఆర్ఎస్ అనవసరంగా సృష్టించిన ప్రచారాలే అధ్యక్ష పదవిలో మార్పులు అంటూ మండిపడ్డారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్. బీఆర్ఎస్ కి వాళ్ల పార్టీ కన్నా పక్క పార్టీలపైనే దృష్టి ఎక్కువగా ఉంటుందని ఆయన విమర్శలు గుప్పించారు. మీడియాని అధ్యక్ష పదవుల మార్పులపై ప్రచారం చేస్తున్నారన్నారు. మా చీఫ్ నడ్డా నుంచి మాకు ఎలాంటి నిర్ణయాలు రాలేదని, అలాంటివి ఏమైనా ఉంటే మా నాయకత్వమే ప్రకటిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Also Read : NTR fan Shyam Death: శ్యాం మరణం పై అనుమానాలు ఉన్నాయి.. విచారణ జరపమని శ్యాం తండ్రి లేఖ!

Also Read

  • Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
  • What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
Add as a preferred
source on google

ఇటువంటి కుట్రలకు కేరాఫ్ అడ్రస్ గా కేసీఆర్ ఉంటారని, అతని కుమారుడైన కేటీఆర్ ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారో చూస్తున్నామన్నారు. కేసీఆర్‌ అధ్యక్ష మార్పులు వంటి కుట్రలతో ఇటువంటి ప్రచారాలతో ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. ఈటలపై హత్యయత్నం చేస్తాను అన్న వ్యక్తి ఇంకా బహిరంగంగా తిరుగుతూనే ఉన్నారని, ఎందుకు అతని అరెస్టు చేయటం లేదని బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఈటల భద్రతపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని, గతంలో నాపైన రాజాసింగ్ పైన కూడా ఇటువంటి దాడులే జరిగాయి ఇప్పుడు ఈటలపైన దాడులు చేస్తున్నారు వీటన్నిటి పైన విచారణ జరిపించాలన్నారు.

Also Read : Layoff problems: “రోజుకు 100 పైగా ఉద్యోగాలకు అప్లై.. ఐనా జాబ్ రావడం లేదు”.. స్విగ్గీలో జాబ్ పోయిన వ్యక్తి ఆవేదన

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp
  • breaking news
  • BRS
  • cm kcr

తాజావార్తలు

  • Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం

  • LED Smart TV: స్మార్ట్ టీవీలపై బంపర్ డీల్స్.. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ. 5499కే..

  • Parenting Tips : పిల్లల పెంపకంలో మీరు ఈ మాటలు వాడుతున్నారా.? అయితే జాగ్రత్త..!

  • Lavanya Tripathi: చిరంజీవిపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • OnePlus Nord CE 6 Lite: వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర సేల్ డేట్ పూర్తి సమాచారం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions