Bandi Sanjay : అకాల వానలతో రైతులు ఏడుస్తుంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలు డిస్కో డ్యాన్సులు చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ అతీక్ అహ్మద్ ను మించిన గ్యాంగ్ స్టర్ అని ఆరోపించారు బండి సంజయ్. పోలీసులను అడ్డుపెట్టుకుని దోచుకుంటున్నడని మండిపడ్డారు బండి సంజయ్. అకాల వానలతో రైతులు ఏడుస్తుంటే…మంత్రులు, ఎమ్మెల్యేలు డిస్కో డ్యాన్సులు చేస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నల్లపోచమ్మ గుడికి రెండున్నర గుంటల జాగా మాత్రమే ఇస్తారా? -మసీదుకు మాత్రం 5 గుంటల జాగా ఇస్తారా? -కేసీఆర్ కుటుంబానికి నెయ్యి… నిరుద్యోగులకు గొయ్యి.. రైతుల బతుకులను నుయ్యిలా మారుస్తారా? నిరుద్యోగుల పక్షాన ప్రశ్నిస్తే జైలుకు పంపుతారా? నేను పేపర్ లీక్ చేస్తే మీరేం పీకుతున్నారు? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Silk Smitha: సిల్క్ స్మిత శవాన్ని చూడడానికి వచ్చిన ఏకైక హీరో.. అతనే
Also Read
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ వల్లే నా భార్య దులీప్ ట్రోఫీ చూసింది’.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్
కేసీఆర్ కు డౌన్ ఫాల్ స్టార్టయ్యిందన్నారు. నాకు జైలు కొత్తకాదు… కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా ఉద్యమిస్తామన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాల్సిందే… నిరుద్యోగులకు రూ.లక్ష ఇవ్వాల్సిందేనన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. పేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం… ఉచిత విద్య, వైద్యం అందిస్తామని పాలమూరు ‘‘నిరుద్యోగ మార్చ్’’లో బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Also Read : Silk Smitha: సిల్క్ స్మిత శవాన్ని చూడడానికి వచ్చిన ఏకైక హీరో.. అతనే
తాజావార్తలు
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
-
Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
-
Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్‌ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
-
India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!