Balineni Srinivasa Reddy: అన్నీ ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. గతరాత్రి సుదీర్ఘంగా ఆయన్ను విచారించిన అధికారులు.. రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. 2021లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు.. కాగా, కొద్దిసేపటి క్రితమే ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరను చేర్చి రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు.
Read Also: Surya Stotram: రోగ నివారణకు ఈ స్తోత్ర పారాయణం భక్తిశ్రద్ధలతో చేయండి
Also Read
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. అన్నీ ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ చేశారని ఆయన వ్యాఖ్యనించారు. కోర్టు ఏ నిర్ణయంతో.. వాస్తవాలు తెలుస్తాయి.. చంద్రబాబును జైలుకు పంపించాలని టార్గెట్ చేసుంటే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తారు.. చంద్రబాబును అరెస్టు చేయటానికి ఐదేళ్లు ఎదురు చూస్తారా అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Read Also: Car Loan: ప్రభుత్వ బ్యాంకుల్లో కారు రుణాలు చౌక.. రూ. 5 లక్షల లోన్ పై ఎంత ఈఎంఐ అంటే?
కేసు క్లియర్ కట్ గా ఉంది.. చంద్రబాబు అరెస్ట్ తో పవన్ కళ్యాణ్ తో పొత్తు ఉంటుందని అర్థమవుతుంది అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి అవినీతికి తావులేకుండా సీఎం జగన్ చూస్తున్నారని మాజీ మంత్రి అన్నారు. చంద్రబాబు చేసిన తప్పులే ఆయనను జైలుకు పోతాడని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చంద్రబాబు చూసింది ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. ముందు సినిమా చాలా ఉందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!