Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
- జనవరి 12న డాకు మహారాజ్ రిలీజ్
- డాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
- ముఖ్య అతిథిగా ఏపీ మంత్రి నారా లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సంక్రాంతి రేసులో ‘డాకు మహారాజ్’ మూవీతో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్న విషయం తెలిసిందే. బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది. బాలయ్యతో సినిమా అంటే దర్శకులకు పెద్ద ఛాలేంజ్ అని చెప్పాలి. ఎందుకంటే.. ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ బాలయ్య నుంచి ఎలాంటి కథలు అయితే కోరుకుంటున్నారో అవన్నీ ఉండేలా దర్శకులు చూసుకోవాలి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు బాబీ ఈ ‘డాకు మహారాజ్’ మూవీని కూడా ఎంతో జాగ్రతగా తెరకెక్కించినట్లు తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ చూస్తే చెప్పోచ్చు.
తాజాగా వచ్చిన డాకు మహారాజ్ ట్రైలర్ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెంచింది. హ్యాట్రిక్స్ హిట్ కొట్టి జోరు మీదున్న బాలయ్య ఖాతాలో మరో హిట్ కూడా పడడం పక్కా అని తెలుస్తోంది. అంతే కాదు ఒక్క షాట్‌కి కూడా బాలకృష్ణ డూప్‌ని వాడలేదంటూ దర్శకుడు బాబీ చెప్పిన మాటలు అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని పెంచేస్తున్నాయి. ఇక జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ మూవీపై రూ.70 కోట్లకి పైగా థీయాట్రికల్ బిజినెస్ జరిగింది.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
Also Read: Free Replacement Policy: ‘వన్‌ప్లస్’ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. పాడైతే ఉచితంగా కొత్త ఫోన్!
ఇదిలా ఉంటే.. తాజాగా ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ మూవీ టీం ఫిక్స్ చేశారు. జనవరి 9న సాయంత్రం 5 గంటలకు అనంతపురంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కి ఏపీ మంత్రి, బాలయ్య బాబు అల్లుడు నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మామ, అల్లుళ్లు స్టేజిపై ఎంతటి రచ్చ చేస్తారో చూడాలి. ఈ ఈవెంట్ కోసం బాలయ్య ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!