Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Bajaj Pulsar 220f Launched In India With New Update

Bajaj Pulsar 220F: స్టైలిష్ డిజైన్‌, డ్యూయల్-ఛానల్ ABS, న్యూ డిజిటల్ కన్సోల్‌తో.. బజాజ్ పల్సర్ 220F రిలీజ్..

Published Date :December 16, 2025 , 4:56 pm
By Venkatesh
  • బజాజ్ పల్సర్ 220F, కొత్త అప్‌డేట్‌తో భారత్ లో విడుదలైంది
  • స్టైలిష్ డిజైన్‌, డ్యూయల్-ఛానల్ ABS, న్యూ డిజిటల్ కన్సోల్‌
  • రూ. 1.28 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల
Bajaj Pulsar 220F: స్టైలిష్ డిజైన్‌, డ్యూయల్-ఛానల్ ABS, న్యూ డిజిటల్ కన్సోల్‌తో.. బజాజ్ పల్సర్ 220F రిలీజ్..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

బజాజ్ పల్సర్ సిరీస్ భారతీయ రైడర్లకు ఎప్పటికీ స్పెషల్ అనే చెప్పొచ్చు. వాటిలో పల్సర్ 220F ఒక ఐకానిక్ మోడల్. ఈ బైక్, ఇప్పటికీ తన పర్ఫామెన్స్, స్టైలిష్ డిజైన్‌తో యువతను ఆకర్షిస్తోంది. 2025లో డ్యూయల్-ఛానల్ ABSతో అప్‌డేట్ అయిన ఈ బైక్ మళ్లీ మార్కెట్‌లోకి వచ్చింది. బజాజ్ పల్సర్ 220F, కొత్త అప్‌డేట్‌తో భారత్ లో విడుదలైంది. కొత్త పల్సర్ 220F డ్యూయల్-ఛానల్ ABSతో సహా చిన్న కాస్మెటిక్ మార్పులతో వస్తుంది. బోలెడన్నీ కొత్త ఫీచర్లను కలిగి ఉంది. ఇప్పుడు డ్యూయల్ ABSతో మరింత సేఫ్ అయింది. ఇది డ్యూయల్-ఛానల్ ABSను అందించే అత్యంత సరసమైన పల్సర్ మోటార్‌సైకిళ్లలో ఒకటిగా నిలిచింది. ఇది స్పోర్ట్స్ బైక్ లవర్లకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్.

Also Read:Bhatti Vikramarka : సర్పంచులు గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి

Also Read

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
Add as a preferred
source on google

అప్ డేట్ చేసిన పల్సర్ 220F రెండు కొత్త కలర్ ఆప్షన్స్ తో పాటు రిఫ్రెష్ చేయబడిన గ్రాఫిక్స్‌ను కలిగి ఉంది. ఫీచర్ల విషయానికొస్తే, పల్సర్ 220F ప్రస్తుత పల్సర్ మోడళ్ల మాదిరిగానే బ్లూటూత్-ఎనేబుల్డ్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ యాక్సెప్ట్/రిజెక్ట్, మిస్డ్ కాల్ మరియు మెసేజ్ అలర్ట్‌లు, క్లాక్, DTE రీడౌట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Also Read:Akhanda 3: శంబాల నుంచి మొదలు.. అఖండ 3 లీక్ ఇచ్చేసిన బోయపాటి

అయినప్పటికీ, దీనికి ఇప్పటికీ గేర్ పొజిషన్ ఇండికేటర్ లేదు. యాంత్రికంగా, బజాజ్ పల్సర్ 220F మారలేదు. ఇది అదే 220cc, ఆయిల్-కూల్డ్, ట్విన్ స్పార్క్ FI DTS-i ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 20.4 hp, 18.5 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. బజాజ్ ఆటో పల్సర్ 20F ను భారత మార్కెట్లో రూ. 1.28 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 220F Update
  • Bajaj Pulsar
  • Bajaj Pulsar 220F
  • Dual Channel ABS
  • Indian Motorcycles

తాజావార్తలు

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..

  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!

  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions