Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Bad News For Allu Arjun Fans Rerelease Of Those Movies Postponed

Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఆ సినిమాల రీరిలీజ్ వాయిదా?

Published Date :April 3, 2024 , 9:52 am
By Swathi Maddula
Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఆ సినిమాల రీరిలీజ్ వాయిదా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఏప్రిల్ 8 న ఆయన పుట్టినరోజు.. హీరో బర్త్ డే సందర్బంగా పుష్ప 2 నుంచి టీజర్ రిలీజ్ కాబోతుంది.. ఈమేరకు ఇప్పటికే చిత్ర యూనిట్‌ నుంచి అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేశారు.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15 గ్రాండ్ గా విడుదల కాబోతుంది..ఈ సినిమా పుష్ప కు సీక్వెల్ గా రానుంది.. మొదటి పార్ట్ ను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేశారు.. ఆ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.. ఇప్పుడు రాబోతున్న సినిమా కూడా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు..

ఇక బన్నీ బర్త్ డే సందర్బంగా మూవీ అప్డేట్స్ మాత్రమే కాదు..తన కెరియర్‌లో సూపర్‌ హిట్‌ మూవీగా నిలిచిన జులాయి, ఆర్య 2సినిమాలను మళ్లీ రిలీజ్ చెయ్యనున్నారని వార్తలు వినిపించాయి.. కానీ ఇప్పుడు విడుదల చెయ్యడం లేదని వార్త వినిపిస్తుంది.. ఆర్య2 – ముందుగా అనుకున్న ప్రకారం అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 08న రీ-రిలీజ్ కావడం లేదు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని థియేటర్లలో మళ్లీ విడుదల చేయనున్నారు. జులాయి స్పెషల్ షోల స్క్రీనింగ్ ప్లాన్ కూడా ఆగిపోయింది..

ఈ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.. ఈ వార్తతో నిరాశలో ఉన్నారు.. ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా కొత్త సినిమాల అప్డేట్స్ రాబోతున్నాయి.. తమిళ అట్లీతో సినిమా ప్రకటన కూడా రానుందని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • movie updates
  • Pushpa2

తాజావార్తలు

  • Onion Rice Recipe: అమ్మల కష్టానికి ఫుల్ స్టాప్.. ఉదయాన్నే హడావిడి లేకుండా 10నిమిషాల్లో టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ..

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్.. ఎంత పోలింగ్ నమోదైందంటే..!

  • AK64 : అజిత్ కుమార్ డబుల్ రోల్: అటు రేసింగ్.. ఇటు షూటింగ్!

  • Supreme Court: మహాభారతం పోరాటంలాగా ఉంది.. విడాకులిస్తూ సుప్రీంకోర్టు అసహనం

  • Home Minister Anitha: ‘మావిగన్’ పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions