Baby Movie : బేబీ రీమేక్.. స్టార్ కిడ్స్ వస్తారనుకుంటే వీళ్లు వచ్చారేంటి ?
- బేబీ రీమేక్ తో బాలీవుడ్ కు సాయి రాజేష్
- నటీనటులను ఓకే చేసిన చిత్రయూనిట్
- వైష్ణవి పాత్రలో కృతిశెట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baby Movie : వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలో నటించిన బేబీ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ ‘బేబీ’ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన వైష్ణవికి ‘బేబీ’తో హీరోయిన్ గా బ్రేక్ వచ్చింది. ఒక్కసారిగా ఆమె పేరు టాలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో వైష్ణవి చైతన్య నిలిచింది. ఆమె చేతిలో ప్రస్తుతం రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో మెయిన్ హీరోగా నటించాడు. తనకు కూడా ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మేరకు కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సినిమాను సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్ కేఎన్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని చాలా కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Read Also:Mettu Sai Kumar: కేటీఆర్ జీవితంలో ఒక్కరోజైనా అబద్ధాలు చెప్పకుండా ఉంటాడా?
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ఎస్ కె ఇన్ నిర్మాతగా సాయి రాజేష్ డైరెక్షన్లోనే హిందీ బేబీ మూవీ కూడా తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరో పాత్ర బాలీవుడ్ స్టార్ కిడ్స్ ఇషాన్ కట్టర్, బాబీ డియోల్ కొడుకు ఆర్యమన్ డియోల్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద నటిస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే ఫైనల్ గా ఈ ఛాన్స్ ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బబిల్ ఖాన్ ఈ సినిమాలో నటించేందుకు ఓకే అయ్యాడంట. తండ్రి తరహాలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని బబిల్ ఖాన్ భావిస్తున్నాడు. త్వరలో ఈ మూవీకి సంబందించిన అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మొదట హీరోయిన్ రోల్ కోసం ఖుషి కపూర్ ని అనుకున్నారట. అయితే ఇప్పుడు కృతి శెట్టితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ తో కలిసి ఎస్ కె ఎన్ ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ మూవీకి సంబంధించిన అన్ని వివరాలు బయటకొచ్చే అవకాశం ఉందంట. ఈ సినిమాతో మరో తెలుగు దర్శకుడిగా సాయి రాజేష్ బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లబోతున్నాడు. ఇక్కడ యూత్ కి ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యింది. మరి కృతిశెట్టి ఆ రేంజ్ లో ఆకట్టుకుంటుందా అనేది చూడాలి.
Read Also:BMW Price Hike: కార్ల ధరలను పెంచుతున్న బీఎండబ్ల్యూ.. ఎప్పటినుంచో తెలుసా?
తాజావార్తలు
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..