Ayodhya Ram Temple: అయోధ్య రామాలయంలో నమాజ్.. తర్వాత ఏం జరిగిందంటే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Temple: అయోధ్యలోని రామాలయంలో ఒక వ్యక్తి నమాజ్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. శనివారం ఒకరు ఆలయ సముదాయం లోపల నమాజ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అబ్దుల్ అహ్మద్ షేక్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఆధార్ కార్డు ప్రకారం.. నిందితుడు జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ నివాసి అని తెలిసింది.
READ ALSO: Prabhas: దెబ్బేసిన సెంటిమెంట్.. పాపం ప్రభాస్!
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
- Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఆలయ ప్రాంగణంలో ఇంకా చాలా మంది ప్రార్థనలు చేయడానికి ప్రయత్నించారని అన్నారు. ప్రస్తుతం ఇతరులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రార్థన చేయకుండా ఆపిన తర్వాత, ఆయన ఒక నిర్దిష్ట వర్గానికి మద్దతుగా నినాదాలు చేయడం ప్రారంభించాడని పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో ఉన్న భద్రతా దళాలు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను ఉన్నత అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిందితుడు రాయాలయంలోని దక్షిణ కోటలో నమాజ్ చేయడానికి ప్రయత్నించాడని సమాచారం. అయితే దీనిపై అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
READ ALSO: Reliance Jio IPO: స్టాక్ మార్కెట్‌ను షేక్ చేయడానికి వస్తున్న ముఖేష్ అంబానీ ..
తాజావార్తలు
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
-
BeiGo X4: 100KM రేంజ్‌తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
-
AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!