Australian Woman: ఐసిస్‌లో చేరినందుకు అరెస్టయిన ఆస్ట్రేలియా మహిళకు బెయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australian Woman: టెర్రర్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలో ఉన్న సిరియాలోని ప్రాంతాల్లోకి ప్రవేశించి, అక్కడే ఉన్నారనే ఆరోపణలపై అరెస్టయిన మహిళకు ఆస్ట్రేలియా కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 31 ఏళ్ల మరియం రాడ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆమె తన భర్త ఇస్లామిస్ట్ టెర్రర్ గ్రూప్‌లో చురుకైన సభ్యుడిగా పూర్తిగా తెలుసుకుని, తన భర్తతో చేరేందుకు 2014 ప్రారంభంలో సిరియాకు వెళ్లింది. ఆమె భర్త 2018లో సిరియాలో మరణించినట్లు భావిస్తున్నారు. “జాబితాలో ఉన్న తీవ్రవాద సంస్థ శత్రు కార్యకలాపాలకు పాల్పడుతోంది” అని ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతాల్లోకి ప్రవేశించడం లేదా ఉండడాన్ని ఆస్ట్రేలియన్ చట్టం నేరంగా పరిగణిస్తుంది. గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది.
Joshimath Land Subsidence: జోషీమఠ్‌లో 600 ఇళ్లకు పగుళ్లు.. తరలిపోతున్న ప్రజలు..
Also Read
- Raaka Update: ముంబై టు హైదరాబాద్.. ‘రాకా’ షిఫ్ట్.!
- CM Chandrababu: స్థానిక ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం.. 2024 కంటే మెరుగైన ఫలితాలు!
- Kulfi Recipe: దీపావళికి మిగిలిపోయిన స్వీట్లతో టేస్టీ హోమ్మేడ్ కుల్ఫీ.. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సూపర్ రెసిపీ
- Anirudh-Kavya Wedding: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి వేళాయే.. వివాహం తేదీ, స్థలం, పూర్తి వివరాలు ఇవే..
మరియం రాడ్ తన పాస్‌పోర్టును అప్పగించాలని, ప్రతి సోమవారం పోలీసులకు నివేదించాలని, ఉగ్రవాద సంస్థల సహచరులతో కమ్యూనికేట్ చేయకూడదని బెయిల్ షరతులలో కోర్టు పేర్కొంది. అక్టోబరులో ఈశాన్య సిరియా నుంచి వెళ్లిపోయిన ప్రజల కోసం అల్ రోజ్ శిబిరం నుండి మరియం రాడ్ ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చింది. మరణించిన లేదా జైలులో ఉన్న ఇస్లామిక్ స్టేట్ యోధులకు సంబంధించిన 17 మంది మహిళలు, పిల్లలను ఆస్ట్రేలియా ప్రభుత్వం స్వదేశానికి రప్పించింది. తదుపరి విచారణకు కోర్టు మార్చి 15వ తేదీని నిర్ణయించింది.
తాజావార్తలు
-
Raaka Update: ముంబై టు హైదరాబాద్.. ‘రాకా’ షిఫ్ట్.!
-
Pakistan TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానాలు!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం.. 2024 కంటే మెరుగైన ఫలితాలు!
-
Kulfi Recipe: దీపావళికి మిగిలిపోయిన స్వీట్లతో టేస్టీ హోమ్మేడ్ కుల్ఫీ.. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సూపర్ రెసిపీ
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!