Flight: విమానంలో నగ్నంగా పరుగులు.. ప్యాసింజర్స్ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య విమానాల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ మధ్య ఓ ప్యాసింజర్.. ఏకంగా మరో ప్యాసింజర్‌పై మూత్రం పోసిన సంఘటన తెలిసిందే. అటు తర్వాత మరికొంత మంది జుగ్సుపకరంగా ప్రవర్తించిన సంఘటనలు చూశాం. తాజాగా ఆస్ట్రేలియా విమానంలో మరో వింతైన సంఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ ప్రయాణికుడు నానా హంగామా సృష్టించాడు. ఒంటిపైనున్న దుస్తులు తొలగించి విమానంలో నగ్నంగా పరుగులు తీశాడు. ఈ హఠాత్తు పరిణామంతో ప్యాసింజర్స్ అంతా అవాక్కయ్యారు. ఈ ఘటన వర్జిన్ ఆస్ట్రేలియా విమానంలో చోటుచేసుకొంది.
ఇది కూడా చదవండి: SIT Movie: జీ5 టాప్ 5లో ట్రెండ్ అవుతున్న SIT!
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
ఆస్ట్రేలియన్ డొమెస్టిక్ ఫ్లైట్‌లో నగ్నంగా పరిగెత్తించాడు. అనంతరం విమానాన్ని వెనక్కి తిప్పడానికి బలవంతం చేశాడు. దీంతో ఆ వ్యక్తిని విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. పశ్చిమ తీర నగరం పెర్త్ నుంచి తూర్పు తీరంలోని మెల్‌బోర్న్‌కు సోమవారం రాత్రి 3 గంటల 30 నిమిషాల వర్జిన్ ఆస్ట్రేలియా విమానంలో ఈ సంఘటన జరిగింది.
ఇది కూడా చదవండి: జూన్ – 2024లో తిరుమలలో ప్రత్యేక రోజులు ఇవే..
ఆస్ట్రేలియాలోని పెర్త్ నుంచి మెల్‌బోర్న్‌కు VA696 విమానం సోమవారం రాత్రి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఓ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించాడు. తన ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి నగ్నంగా విమానంలో అటూ, ఇటూ పరిగెత్తాడు. అడ్డుకున్న సిబ్బందిని కింద పడేశాడు. అతడి చర్యకు తోటి ప్రయాణికులు హడలెత్తారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. విమాన సిబ్బంది అందించిన సమాచారం మేరకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఆ వ్యక్తి అలా ప్రవర్తించడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని.. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని విమాన సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: WhatsAppUpdate: వాట్సప్ లో కొత్త అప్‌డేట్..ఇకపై ఒక నిమిషం వరకు అవకాశం
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!