వేసవి సెలవులు ఉండటంతో తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

దేశ నలుమూల నుంచి వెంకన్న స్వామిని దర్శించుకొనేందుకు భక్తులు.

త్వరలోనే పిల్లలకు స్కూల్స్ తెరుచుకోనున్న నేపథ్యంలో పోటెత్తుతున్న భక్తులు.

జూన్ 30వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు హనుమాన్ జయంతి వేడుకలు.

జూన్ 2న మహి జయంతి.

జూన్ 19 నుంచి 21 వరకు వార్షిక అభిధ్యేయక లేదా జ్యేష్ఠాభిషేకం.

జూన్ 20న శ్రీ నాధముని వర్ష తిరు నక్షత్రోత్సవం.

జూన్ 22న పౌర్ణమి గరుడ సేవ.