KL Rahul: కెఎల్ రాహుల్‌ను ‘మిస్టర్ ఫిక్సిట్’గా ప్రశంసించిన ఆసీస్ ప్లేయర్
- టీమిండియాపై ప్రశంసలు గుప్పించిన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్
- ఒకే రోజు 3 వేర్వేరు జట్లను బరిలోకి దించగల ఏకైక దేశంగా భారత్ అని వ్యాఖ్యలు.
- కెఎల్ రాహుల్‌ను 'మిస్టర్ ఫిక్సిట్'గా ప్రశంసించిన స్టార్క్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul: మార్చి 9న టీమిండియా మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ అభిమానులకు మరో పది రోజుల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మొదలు కాబోతుంది. దీనితో మరో దాదాపు 50 రోజులపాటు క్రికెట్ అభిమానులకు సందడి షురూ కానుంది. ఇక ఐపీఎల్ 2025 సీజన్ సంబంధించి ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాయి. ఇందులో భాగంగా.. ఈ రోజు (గురువారం) ఉదయం ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్బంగా ఆయన భారత జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Stuart MacGill: మాదకద్రవ్యాల కేసులో దోషిగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
ప్రస్తుతం వైట్-బాల్ క్రికెట్‌లో టీమిండియా పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తుందని చెప్పుకొచ్చాడు. గత రెండు ఐసీసీ ఈవెంట్‌లను గెలుచుకొవడం ఇందుకు నిదర్శనమని కొనియాడాడు. 2024 టి20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించిందని.. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ఫార్మాట్లలో ఒకే రోజు 3 వేర్వేరు జట్లను బరిలోకి దించగల ఏకైక దేశంగా భారత్ నిలుస్తుందని చెప్పుకొచ్చాడు.
Read Also: Canada: ట్రంప్ విధానాల వల్ల ‘‘ఎవరూ సురక్షితంగా లేదు’’.. G7కి కెనడా వార్నింగ్..
ఈ స్టార్ ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ తన కొత్త ఢిల్లీ క్యాపిటల్స్ (DC) సహచర ఆటగాడు KL రాహుల్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. ఇటీవల ఐపీఎల్ 2025 మెగా వేలంలో క్యాపిటల్స్ స్టార్క్‌ను రూ. 11.75 కోట్లకు కొనుగోలు చేయగా, KL రాహుల్‌ను రూ. 14 కోట్లకు కొనుగోలుచేసిన సంగతి తెలిసిందే. ఇక రాహుల్ గురించి మాట్లాడుతూ.. KL రాహుల్ టీమ్ ఇండియాకు మిస్టర్ ఫిక్సిట్ లాంటి వ్యక్తని, అవసరమైనప్పుడు ఓపెనర్‌గా అలాగే మరికొన్ని సార్లు ఆరో నెంబర్ బ్యాట్స్‌మన్‌గా ఆడుతాడని ప్రసంశించాడు. ఇప్పుడు అతనితో కలిసి ఆడేందుకు నేను ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు.
తాజావార్తలు
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు