Aura of Ustaad: మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే.. ఆరా ఆఫ్ ఉస్తాద్ అదిరింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aura of Ustaad: టాలీవుడ్లో ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుమారు పుష్కర కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మళ్లీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (UBS)తో జతకడుతుండటంతో ఈ మూవీ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ గ్లింప్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ ఆరా ఆఫ్ ఉస్తాద్ బయటకి వచ్చేసింది. హైదరాబాద్ మల్లారెడ్డి కళాశాలలో అట్టహాసంగా రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ పవన్
ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చేలా ఉంది.
READ ALSO: Breaking News: ట్రంప్ ఇంట్లోకి ఆగంతకుడు.. కాల్చి చంపిన సెక్యూరిటీ..
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ఆస్కార్ విజేత చంద్రబోస్ పదునైన సాహిత్యానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తనదైన మాస్ బీట్స్‌తో అదిరిపోయే మ్యూజిక్‌ను అందించారు. ఈ సాంగ్ ఫ్యాన్స్‌కి ఫుల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. మార్చ్ 26న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటేంట్‌తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా రీలీజ్ అయిన ఈ మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్లే అనే సాంగ్ ఆ అంచనాలను మరింత పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సాంగ్ వెండి తెరపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!