Delhi: నకిలీ ఆధార్ తో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు యత్నం.. ముగ్గురు కూలీల అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నకిలీ ఆధార్ కార్డుతో పార్లమెంటు భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన కూలీలు విఫలమయ్యారు. ముగ్గురు కూలీలు నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, అక్కడ ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది వారి ప్రయత్నాలను విఫలం చేశారు. ముగ్గురు కూలీలను అరెస్టు చేశారు. ముగ్గురు కూలీలు నకిలీ ఆధార్ కార్డులు చూపించి హై సెక్యూరిటీ పార్లమెంట్ హౌస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ముగ్గురు కూలీలు షోయబ్, మోనిస్ గా గుర్తించారు. వీరిని గుర్తించి నిందితులపై ఐపీసీలోని పలు తీవ్రమైన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సంఘటన జూన్ 4 మధ్యాహ్నం 1:30 గంటలకు పార్లమెంట్ హౌస్ గేట్ నంబర్ 3 వద్ద జరిగింది.
READ MORE: NEET Results 2024 : ముదిరిన నీట్ ఫలితాల వివాదం.. పరీక్ష రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్
Also Read
- Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
- Arnab Cyclone Alert: బీభత్సం సృష్టిస్తోన్న అర్నబ్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..!
- Pak Vs SL: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు చేరుకున్న శ్రీలంక..
- Story Board: లిక్విడ్ క్యాష్ గగనమైపోయిందా..? ప్లాస్టిక్ కరెన్సీకి, నగదు కొరతకూ లింక్ ఉందా..?
ప్రవేశ ద్వారం వద్ద భద్రతా సిబ్బంది అతని ఆధార్ కార్డును తనిఖీ చేయగా, వారికి అనుమానం వచ్చింది. విచారణ అనంతరం ఆధార్ కార్డు నకిలీదని తేలింది. అనంతరం ముగ్గురు కూలీలను వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత పార్లమెంట్ హౌస్ భద్రత బాధ్యతను సీఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లోపల ఎంపీ లాంజ్ నిర్మాణ పనుల కోసం ముగ్గురు కూలీలను నియమించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!