Mehendi Artist Suicide Case: అత్తాపూర్ మెహిందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య కేసులో ట్విస్ట్..
- భర్త అమిత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- పింకీ డబ్బులు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన భర్త
- .. పింకీ సంపాదించిన 7 లక్షలు ఇన్వెస్ట్
- రూ. 20 లక్షలు సంపాదించిన అమిత్
- ఆ రూ. 20 లక్షలూ పెట్టి పోగొట్టుకున్న అమిత్
- మనస్తాపానికి లోనైన భార్య పింకీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అత్తాపూర్ మెహిందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఆమె భర్త అమిత్ లోయాను అదుపులోకి తీసుకున్నారు. పింకీ సంపాదించిన డబ్బులు తీసుకుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, ఆ తర్వాత జరిగిన ఆర్థిక నష్టాలే ఈ విషాదానికి కారణమైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం.. పింకీ సంపాదించిన రూ. 7 లక్షలను అమిత్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టగా, లాభంతో మొత్తం రూ. 20 లక్షలకు పెరిగింది. అయితే అత్యాశతో ఆ మొత్తాన్ని మళ్లీ స్టాక్ మార్కెట్లో పెట్టి నష్టపోయాడు.
READ MORE: Pakistan: పాకిస్తాన్‌ని మందలించిన యూఎస్, సౌదీ.. దాయాది ముందు కాశ్మీర్ సహా 5 డిమాండ్లు
Also Read
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
ఈ వ్యవహారంపై పింకీ, అమిత్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. డబ్బుల విషయంలో పెరిగిన వివాదం, పోయిన డబ్బు కారణంగా పింకీ తీవ్ర మనస్తాపానికి గురైంది. గతేడాది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న పింకీ, అమిత్ ఇద్దరూ బాగా సంపాదించి, ఈ ఏడాది డిసెంబర్‌లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే, అమిత్ తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ పరిస్థితిని తట్టుకోలేని పింకీ, చివరగా అమిత్‌కు కాల్ చేసి, ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు అమిత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది.
READ MORE: YS Jagan: ప్రంపచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు..
తాజావార్తలు
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
-
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!