Uttar Pradesh: యూపీలో దారుణం.. కూతురిపై తండ్రి అసభ్య ప్రవర్తన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లి తర్వాత విలువైన సంబంధం కలిగి ఉండేది తండ్రికే. కూతురు-తండ్రి మధ్య బంధం అంటే ఎంతో బలంగా ఉంటుంది. కూతురికి తండ్రి అంటే గొప్ప నమ్మకం, ధైర్యం. అలాంటి తండ్రి తనానికే మచ్చ తీసుకొచ్చాడు ఓ కామాంధుడు. తండ్రే ఓ కూతురి పట్ల కామ మృగాడిలా ప్రవర్తించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కూతురిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా.. తాను అత్యాచారానికి పాల్పడ్డ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని.. చెప్తే చంపేస్తానని కూతురిని బెదిరించాడు.
Read Also: PM Modi: ప్రధాని మోడీ ఎల్లప్పుడు ప్రణబ్ ముఖర్జీ కాళ్లకు నమస్కరించే వారు: ప్రణబ్ కూతురు శర్మిష్ట..
Also Read
- AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్‌లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్‌పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
- Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
- EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్‌డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రెండేళ్లుగా కూతురితో తండ్రి అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. ఈ రెండేళ్లపాటు దారుణానికి ఒడికట్టిన ఘటన తల్లికి తెలియదు. ఆ తర్వాత తన తండ్రి చర్యలు భరించలేకపోవడంతో బాలిక ధైర్యం తెచ్చుకుని ఈ ఘటన గురించి తన తల్లికి చెప్పింది. దీంతో తల్లి తన భర్తపై కేసు పెట్టింది. దీంతో.. నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో రెండేళ్లుగా నిందితుడు ఈ దారుణానికి పాల్పడుతున్నాడని ఫిర్యాదులో వెల్లడైంది. తన కూతురికి 17 ఏళ్ల వయసున్నప్పుడి నుంచి ఈ పాడు పని చేస్తున్నాడు.
Read Also: China: ప్రపంచంలోని తొలిసారిగా ఫోర్త్ జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్‌ని ప్రారంభించిన చైనా..
ఈ ఘటనపై.. బాధిత బాలిక తల్లి కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోలీసులు 376, 506, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్‌లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్‌పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
-
Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!