Sexual Harassment: ఢిల్లీలో దారుణం.. పదేళ్ల బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sexual Harassment: ఢిల్లీలోని వికాస్ పురిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు జరిగినట్లు పోలీసులు మంగళవారం గుర్తించారు. ఈ నేరానికి పాల్పడిన నిందితుడిని సీసీ కెమెరాల్లో గుర్తించి, అతడిని అరెస్ట్ చేశారు. ఈ నేరానికి సంబంధించి సోమవారం వికాస్‌పురి పోలీస్ స్టేషన్‌కు పిసిఆర్ కాల్ వచ్చిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి.. బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలికకు వైద్య పరీక్షలు, కౌన్సిలింగ్ నిర్వహించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. అంతేకాకుండా ఐపీసీ సెక్షన్లు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు.
Read Also: Ram Charan Daughter: రాముడి జన్మ నక్షత్రంలోనే రామ్ చరణ్ కుమార్తె జననం!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
దేశ వ్యాప్తంగా ఇలాంటి దారుణ ఘటనలు రోజు పదుల సంఖ్యలో జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్దలు అని చూడకుండా మృగాలు ఇలా దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దారుణ సంఘటనలకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. కామాంధులు బరితెగిస్తూనే ఉన్నారు. వారి మదపిచ్చికి అమాయక ఆడపిల్లలు బలవుతున్నారు. ఇప్పుడు ఈ తాజా ఘటనపై ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
- Tags
- accused
- arresr
- Delhi
- girl
- harassment
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!