Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Atrocious In America Mother Who Shot Her Son Then Shot Himself

Crime News: అమెరికాలో దారుణం.. కొడుకును కాల్చి తాను షూట్ చేసుకున్న తల్లి

Published Date :May 8, 2024 , 4:15 pm
By Rajesh Veeramalla
Crime News: అమెరికాలో దారుణం.. కొడుకును కాల్చి తాను షూట్ చేసుకున్న తల్లి
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమెరికాలోని టెక్సాస్‌లో దారుణమైన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సవన్నా క్రీగర్ అనే 32 ఏళ్ల మహిళ తన 3 ఏళ్ల కుమారుడిని కాల్చి చంపి, ఆ తర్వాత తుపాకీతో తనకు తాను కాల్చుకుంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయే ముందు తల్లి ఫోన్లో భయంకరమైన వీడియోను రికార్డు చేసింది. ‘మీ తండ్రికి వీడ్కోలు చెప్పు’ అంటూ వీడియోలో రికార్డైంది.

Bastar: The Naxal Story OTT: ఓటీటీలో ఆదాశర్మ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఈ సంఘటన మార్చి 19న శాన్ ఆంటోనియోలోని ఒక పార్కులో జరిగింది. తల్లి క్రీగర్, కుమారుడు కాడెన్ తలపై తుపాకీతో కాల్చుకోవడంతో సంఘటనా స్థలంలోనే మరణించారు. కాగా.. హత్య-ఆత్మహత్య కేసును అధికారులు కొన్ని వారాలుగా దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad Metro: మ్యాచ్ కు వెళ్లి తిరుగుప్రయాణం లేట్ అవుతుందా.. మెట్రో రైళ్లు ఉండగా భయమేల..

చనిపోయే ముందు.. క్రీగర్ తన వివాహ ఫోటోలు, దుస్తులను ఫోన్ లో చిత్రీకరించారు. ఆ తర్వాత తన మాజీ భర్తకు ఫోన్ చేసి.. ఫేస్‌టైమ్ వీడియోలు, సందేశాలను పంపింది. మార్చి 18 మధ్యాహ్నం క్రీగర్ తన పనిని వదిలి పెట్టి తన మాజీ భర్త ఇంటికి వెళ్లింది. కానీ అతను ఇంట్లో లేడు. ఆ తర్వాత తన ఇంటికొచ్చిన క్రీగర్.. తన పెళ్లి దుస్తులపై రెండు బుల్లెట్లను కాల్చింది. ఆ తర్వాత పెళ్లి ఫొటోలను కాల్చేసింది. అనంతరం చనిపోయే ముందు తన మాజీ భర్తకు ఫోన్ చేసి “ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి మీకు ఏమీ లేదు,” ఈ రోజు చివరిలో మీకు ఏమీ ఉండదు. మీ కొడుకుకు వీడ్కోలు చెప్పండి”. అని వీడియో రికార్డ్ చేసి సూసైడ్ చేసుకుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • Crime News
  • Gun shoot
  • mother
  • son

తాజావార్తలు

  • Email Address: మీ పాత జీమెయిల్ ఐడీ నచ్చలేదా?.. కొత్త ఫీచర్‌తో ఈమెయిల్ అడ్రస్ సులభంగా మార్చుకోండి.. డేటా సేఫ్

  • UK: ట్రంప్‌కు బ్రిటన్ షాక్.. 35 దేశాలతో “హార్ముజ్” సమావేశం..

  • Stock Market: హమ్మయ్య.. ఎట్టకేలకు భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. బుల్లిష్‌కు కారణం ఇదే..

  • S*exual Torture: భర్తపై భార్య లైంగిక వేధింపులు, స్నేహితురాలిని సుఖపెట్టాలని టార్చర్..

  • Diesel & Petrol Price: పెట్రోల్ & డీజిల్ ధరల పెరుగుదలపై.. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions