ATM Blast: ఏటీఎంలో చోరీకి ప్రయత్నం.. షార్ట్ సర్క్యూట్ దెబ్బకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఏటీఎంలో షార్ట్‌సర్క్యూట్‌తో ఎనిమిది లక్షల నగదు దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం తెల్లవారుజామున ఇద్దరు దొంగలు ఏటీఎంను దొంగిలించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చోరీ సమయంలో ఏటీఎంలో నగదు బాక్స్ తెరవకపోవడంతో దొంగలు డబ్బుపై ఆశలు వదులుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు.
Also Read: Intraday Share Markets: భారీ లాభాలతో అదరగొట్టిన స్టాక్ మార్కెట్స్..
Also Read
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
- Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
అల్లా ఆ దొంగలు వెళ్లిన కొద్దిసేపటికే ఏటీఎం షార్ట్ సర్క్యూట్ కావడంతో.. అందులోని నగదు మొత్తం కాలిపోయింది. ఈ సంఘటన తర్వాత ఉదయం బ్యాంకు ఉద్యోగులు వచ్చి సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేయగా.. దొంగల బాగోతం బయటపడింది. తనిఖీ చేయడంతో ఈ విషయం తెలిసింది. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని స్టేషన్ ఇన్స్పెక్టర్ అనిల్ రెడ్డి వచ్చి పరిశీలించారు. ఆ తర్వాత ఘటనపై బ్యాంకు అధికారులు ఇచ్చిన వివరాల మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. క్లూస్ టీమ్ సహాయంతో అతి త్వరలో నిందితులను పట్టుకుంటాని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!