సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఏటీఎంలో షార్ట్‌సర్క్యూట్‌తో ఎనిమిది లక్షల నగదు దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం తెల్లవారుజామున ఇద్దరు దొంగలు ఏటీఎంను దొంగిలించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చోరీ సమయంలో ఏటీఎంలో నగదు బాక్స్ తెరవకపోవడంతో దొంగలు డబ్బుపై ఆశలు వదులుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. Also Read: Intraday Share Markets: భారీ లాభాలతో అదరగొట్టిన స్టాక్ మార్కెట్స్.. అల్లా ఆ దొంగలు వెళ్లిన కొద్దిసేపటికే ఏటీఎం షార్ట్ సర్క్యూట్ కావడంతో.. అందులోని నగదు మొత్తం…
ఈ మధ్యకాలంలో అనేకమంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్న సంగతి మనం మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. ఇక తాజాగా ఓ కార్ యాక్సిడెంట్ సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం సమీపంలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నాడు ముకుందాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ కారు ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు ప్రమాద సంఘటనస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. కారు స్పీడ్ కి అక్కడే ఆగి ఉన్న కంటైనర్ కిందికి వేగంగా దూసుకెళ్లింది. దాంతో భార్యాభర్తలిద్దరూ…