Asia Cup 2025: అభిమానులకు కీలక అప్‌డేట్.. ఆసియా కప్ షెడ్యూల్‌లో మార్పు!
- క్రికెట్ అభిమానులకు కీలక అప్‌డేట్
- ఆసియా కప్ 2025 షెడ్యూల్‌లో మార్పు
- ఆ ఒక్క మ్యాచ్ మినహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup 2025 Schedule Update: క్రికెట్ అభిమానులకు కీలక అప్‌డేట్. ఆసియా కప్ 2025 షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు ఉండగా.. 18 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం అవుతాయి. సెప్టెంబరు 15న అబుదాబిలోని జాయేద్ క్రికెట్ స్టేడియంలో యూఏఈ, ఒమన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ టైమింగ్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ మ్యాచ్ ముందు ప్రకటించినట్టుగానే రాత్రి 5.30కు ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది.
ఆసియా కప్ 2025లోని 19 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే 18 మ్యాచ్‌ల ప్రారంభ సమయాన్ని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అరగంట వెనక్కి జరిపి.. రాత్రి 8 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు) మార్చారు. సెప్టెంబరులో యూఏఈలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉందనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రాడ్‌కాస్టర్ల అభ్యర్థన మేరకు మ్యాచ్ సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు సమాచారం.
Also Read
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
- మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
Also Read: Vadapalli Temple: వెంకన్న స్వామి ఆలయంలో పిస్టల్‌తో వ్యక్తి హాల్‌చల్.. భయబ్రాంతులకు గురైన భక్తులు!
2025 ఆసియా కప్ సెప్టెంబర్ 9న ప్రారంభమవుతుంది. అబుదాబిలో జరిగే టోర్నీ మొదటి మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ స్టేడియంలో సెప్టెంబరు 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈసారి టీ20 ఫార్మాట్లో ఈవెంట్ జరగనుంది. టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటుండగా.. రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎలో భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ టీమ్స్ ఉండగా.. గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి.
తాజావార్తలు
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!