Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ashu Reddy 9 Crores Cheating Case Audio Leak Venu Swamy Involvement

Ashu Reddy Cheating Case: అషురెడ్డి ‘కోట్ల’ మోసం కేసులో బిగ్ ట్విస్ట్..వేణు స్వామి పేరు కూడా !

Published Date :April 29, 2026 , 9:52 am
By Mounika
Ashu Reddy Cheating Case: అషురెడ్డి ‘కోట్ల’ మోసం కేసులో బిగ్ ట్విస్ట్..వేణు స్వామి పేరు కూడా !
  • Follow Us :
  • google news
  • dailyhunt

బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఎన్నారై ధర్మేంద్ర ఫిర్యాదుతో మొదలైన ‘మోసం’ కేసు ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాదాపు రూ. 9.5 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలు ఇప్పటికే ఉండగా, తాజాగా లీకైన ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధితుడు ధర్మేంద్రకు అషురెడ్డి వాట్సాప్ ద్వారా పంపినట్లు చెబుతున్న ఈ ఆడియోలో ఆసక్తికర విషయాలు ఉన్నాయి

‘మే నెల వరకు టైమ్ ఇస్తే కోటిన్నర రూపాయలు ఇస్తాను, మిగతావి తర్వాత చెల్లిస్తాను’ అని అషురెడ్డి చెప్పినట్లు వినిపిస్తోంది. ఇది చూస్తుంటే ఆమె డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఈ గొడవలో జ్యోతిష్కుడు వేణు స్వామి పేరు కూడా వినిపించడం సంచలనంగా మారింది.. ‘నీ వైపు నుంచి వేణు స్వామిని తీసుకురావచ్చు..’ అని ఆమె అనడం చూస్తుంటే, వీరి మధ్య జాతకాలు లేదా ఇతర సెటిల్మెంట్లలో ఆయన పాత్ర ఉందా అన్న చర్చ నడుస్తోంది. తన తరపున ఒక సీరియల్ నటి వస్తుందని, పెద్దల మధ్య సెటిల్ చేసుకుందామని ఆమె సూచించినట్లు ఆ ఆడియో ద్వారా తెలుస్తోంది.

Also Read

  • Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
  • Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
  • Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
  • Woman Assaulted in Train: కదిలే ట్రైన్‌లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..

మరోవైపు పోలీసులు ఇప్పటికే మోసం, కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో అషురెడ్డి అప్రమత్తమయ్యారు. తనపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్ (FIR)ను రద్దు చేయాలని కోరుతూ ఆమె తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసులు తన వాదన వినకుండానే ఏకపక్షంగా కేసు పెట్టారని ఆమె వాదిస్తున్నారు. అయితే ఎన్నారై ధర్మేంద్ర మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన దగ్గర తీసుకున్న ప్రతి పైసా తిరిగి ఇవ్వాలని, తనను కేవలం అవసరం కోసం వాడుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్లు, ఫ్లాట్లు, బంగారం ఇలా అన్నిటికీ తన సొమ్మే వాడారని ఆయన ఆధారాలతో సహా పోలీసులను ఆశ్రయించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashu Reddy controversy
  • Ashu Reddy Leaked Audio
  • NRI Dharmendra complaints against Ashu Reddy
  • Telugu celebrity news 2026.
  • Venu Swamy in Ashu Reddy case

తాజావార్తలు

  • Ashu Reddy Cheating Case: అషురెడ్డి ‘కోట్ల’ మోసం కేసులో బిగ్ ట్విస్ట్..వేణు స్వామి పేరు కూడా !

  • Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!

  • Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య

  • Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్‌లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions