School Holiday in AP: ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఏపీలో రేపు కూడా 9 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
School Holiday in AP: అర్నబ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాలు రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికల దృష్ట్యా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో రేపు కూడా అంటే గురువారం రోజు కూడా పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. వర్షాలు, వరదల ముప్పు పొంచి ఉండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు..
గురువారం రోజు కూడా.. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పోలవరం జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అదేవిధంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోనూ పాఠశాలలకు సెలవు వర్తించనుంది. ఇక, కృష్ణా, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోనూ రేపు విద్యాసంస్థలు పనిచేయవు. మొత్తం తొమ్మిది జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.. కాగా, అర్నబ్ తుఫాన్ బీభత్సం సృష్టించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.. ఓవైపు సహాయక చర్యలు కొనసాగిస్తూనే మరోవైపు పంట, ఇతర నష్టాల అంచనాల్లో నిమగ్నమయ్యారు అధికారులు..
Also Read
- Pakistan Espionage Case: ఏపీలో ‘ఆపరేషన్ ఫైర్‌వాల్–2026’.. పాక్ గూఢచర్యం కేసులో మరో ఇద్దరి అరెస్ట్
- AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ నష్టంపై సమీక్ష.. రేపు కేబినెట్ అత్యవసర భేటీ
- Arnab Cyclone Relief: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. బాధితులకు ఆర్థిక సాయం.. ఎవరికి ఎంత..? ఏ పంటకు ఎంతంటే..?
- Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
తాజావార్తలు
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
-
Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
-
Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్సేన్!
-
GITAM University: గీతం యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. ఈగిల్ ఫోర్స్ విచారణ
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!