Arbaaz khan : రెండో పెళ్లి చేసుకున్న అర్బాజ్ ఖాన్.. ఫోటోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నారు.. వివాహం ముంబయిలో నిరాడంబరంగా జరిగింది. అర్బాజ్ ఖాన్ తన స్నేహితురాలైన షురాఖాన్ ను వివాహం చేసుకున్నారు.. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు.. ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ముంబయిలోని అర్బాజ్ ఖాన్ సోదరి అర్పితాఖాన్ శర్మ నివాసంలో జరిగిన నికాహ్ వేడుకలో వీరిద్దరూ ఒకింటివారయ్యారు. అర్బాజ్ ఖాన్, షురాఖాన్ ను మొదటిసారి పాట్నా శుక్లా సెట్స్ లో కలిశారు.. ఈ పెళ్లికి సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, తల్లిదండ్రులు సలీం ఖాన్, సల్మా ఖాన్,కుమారుడు అర్హాన్ ఖాన్‌తో సహా మొత్తం కుటుంబం పాల్గొంది. వధువు షురా ఖాన్‌తో సన్నిహిత బంధాన్ని పంచుకున్న స్నేహితురాలు రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా టాండన్‌తో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. ఫరా ఖాన్, రితీష్ దేశ్‌ముఖ్ తదితరులు హాజరైయారు..
Also Read
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
అర్బాజ్ ఖాన్ గతంలో బాలీవుడ్ నటి మలైక అరోరాను పెళ్లి చేసుకున్నాడు.. 2016వ సంవత్సరం మార్చిలో విడిపోతున్నామని ప్రకటించారు. 1998వ సంవత్సరంలో వివాహం చేసుకున్న అర్బాజ్, మలైకా 19 సంవత్సరాల తర్వాత 2017 మే 11వ తేదీన వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.. ఇక మలైకా అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్నారు..
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!