Income Tax Recruitment 2025 : స్పోర్ట్స్ బాగా ఆడుతారా.. ఈ జాబ్స్ మీకోసమే.. నెలకు రూ. 81 వేల జీతం
- స్పోర్ట్స్ కోటాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
- ఏప్రిల్ 5 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తోపాటు స్పోర్ట్స్ పై కూడా పట్టు ఉంటే ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. మీరు కూడా స్పోర్ట్స్ బాగా ఆడుతారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. హైదరాబాద్ లోని ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ స్పోర్ట్స్ కోటాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 56 పోస్టులను భర్తీచేయనున్నారు. భర్తీకానున్న పోస్టు్ల్లో స్టెనోగ్రాఫర్-గ్రేడ్-2 పోస్టులు 02, ట్యాక్స్ అసిస్టెంట్ 28, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 26 ఉన్నాయి.
Also Read:Sharwanand : శర్వానంద్ ‘నారి నడుమ మురారి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే..
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
అభ్యర్థులు పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాలు కలిగి ఉండాలి. జాతీయ లేదా అంతర్జాతీయ పోటీలలో రాష్ట్రం లేదా దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు, జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లలో పతక విజేతలు, ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో పతక విజేతలు అప్లై చేసుకోవచ్చు.
Also Read:Mad Square Director : ఈ స్థాయి అస్సలు ఊహించలేదు.. నాకు అత్యుత్తమ ప్రశంస అదే!
స్పోర్ట్స్ విభాగాలు.. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్, బాస్కెట్‌బాల్, బాడీ బిల్డింగ్, బ్రిడ్జి, క్యారమ్స్, చెస్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, స్వ్కాష్, స్విమ్మింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి పోస్టులను అనుసరించి రూ. 81 వేల వరకు జీతం ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 5 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!