ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తోపాటు స్పోర్ట్స్ పై కూడా పట్టు ఉంటే ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. మీరు కూడా స్పోర్ట్స్ బాగా ఆడుతారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. హైదరాబాద్ లోని ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ స్పోర్ట్స్ కోటాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 56 పోస్టులను భర్తీచేయనున్నారు. భర్తీకానున్న పోస్టు్ల్లో స్టెనోగ్రాఫర్-గ్రేడ్-2 పోస్టులు 02, ట్యాక్స్ అసిస్టెంట్…