Apple Watch 7: మహిళ ప్రాణాలను కాపాడిన ఆపిల్ వాచ్.. ఆపిల్ సీఈఓకు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీకి చెందిన పాలసీ పరిశోధకురాలు స్నేహ సిన్హాకు ఇటీవల యాపిల్ వాచ్ 7 బహుమతిగా లభించింది. ఇది చాలా ఫ్యాషన్‌గా, ట్రెండీగా ఉండడంతో ఆమెకు అది బాగా నచ్చింది. దాంతో ఆమె వాచ్ ధరించడం ప్రారంభించింది. ఆపిల్ వాచ్ 7లోని ఖచ్చితమైన ‘హార్ట్ రేట్ మానిటర్’ ఆమె ప్రాణాలను కాపాడింది. ఈ విషయాన్ని ఆమె యాపిల్ సీఈవో టిమ్ కుక్ కి తెలియజేసి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Chinaman: కార్మికులను బెల్టుతో తీవ్రంగా కొట్టిన చైనా వ్యక్తి.. చివరకు.. వీడియో వైరల్..
Also Read
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్‌కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
- రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
ఒక రాత్రి, ఆమె ఆపిల్ వాచ్ 7లోని హార్ట్ రేట్ మానిటర్ స్నేహ సిన్హాను అప్రమత్తం చేసింది. ఆపిల్ వాచ్ 7 ఆమె గుండె నిమిషానికి 250 బీట్స్ కంటే ఎక్కువగా కొట్టుకుంటోందని, ఇది చాలా అసాధారణమైనదని, వెంటనే ఆమె వైద్య సహాయం తీసుకోవాలని కోరింది. దాంతో, మరుసటి రోజు ఉదయం ఆసుపత్రికి వెళ్లాలని భావించిన స్నేహ.. వైద్యులు అప్రమత్తం కావడంతో వెంటనే అర్ధరాత్రి ఎమర్జెన్సీ ఆసుపత్రికి వెళ్లగా.. వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించారు. సమస్య వస్తే వెంటనే ఆస్పత్రికి రావాలని, లేకుంటే ప్రాణాపాయం ఉండేదని ఆమెకు తెలిపారు.
Also Read: T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ అంపైర్లు, రిఫరీలు లిస్ట్ వచ్చేసిందోచ్.. లిస్ట్ లో ఇండియన్స్..
ఈ విషయాన్ని అందరితో పంచుకుంటే బాగుంటుందని భావించిన స్నేహ సిన్హా ముందుగా యాపిల్ సీఈవో టిమ్ కుక్ కు ఈమెయిల్ రాసింది. యాపిల్ వాచ్ 7 తన ప్రాణాలను కాపాడిందని అతనికి వివరించింది. వాచ్‌లో ఖచ్చితమైన హార్ట్ రేట్ మానిటర్‌ను అనుసంధానించినందుకు ఆపిల్ కుక్కు ధన్యవాదాలు తెలిపింది. వాస్తవానికి, ఆమె ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, మంచిగా., ఆరోగ్యంగా ఉన్నానని ఆమె వెల్లడించింది. తాను చాలా సార్లు ట్రెకింగ్ చేస్తుంటానని, ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్న 15,000 నుంచి 16,000 అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాలకు వెళ్లానని ఆమె చెప్పారు.
తాజావార్తలు
-
Lalit Modi: ‘ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు’, సుష్మితా సేన్‌తో తన బ్రేకప్‌పై మౌనం వీడిన లలిత్ మోడీ..
-
Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
-
TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
-
Romantic Movie OTT: థియేటర్లలో దేకలే… ఓటీటీలో మాత్రం ఊపేస్తున్న తెలుగు రొమాంటిక్ మూవీ
-
Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!