Vasireddy Padma: చంద్రబాబు వల్ల మహిళలకు ఏనాడూ మంచి జరగలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vasireddy Padma on Chandrababu: టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శల దాడి చేశారు. చంద్రబాబు పురుషాధిక్య అభిప్రాయాలు కలిగిన వ్యక్తి అని.. ఆయన వల్ల మహిళలకు ఏనాడూ మంచి జరగలేదని అన్నారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకోవడమే గాని, మహిళా అభ్యున్నతికి పనులు చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదని మండిపడ్డారు.
Read Also: Rain Alert: ఏపీకి వర్షసూచన.. రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి కోసం సీఎం జగన్ ఆలోచన చేసినట్లు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎందుకు ఆలోచన చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళకు అన్ని రంగాల్లోనూ యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న ఘనత సీఎం జగన్‌దేనని ప్రశంసించారు. విజనరీ గురించి మాట్లాడుతోన్న మిగిలిన ముఖ్యమంత్రులు.. ఎందుకు మహిళల అభ్యున్నతి గురించి మాట్లాడటం లేదని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..