State Election Commissioner: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి: ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా భావి భారత పునాదులైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో ఓటు హక్కు పాత్ర అత్యంత కీలకమైనదని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు తమ ఓటు బాధ్యతగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ సజావుగా సాగేందుకు అధికారులు తీసుకున్న చర్యలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆదివారం ఉదయం విటీపీఎస్ కాలనీలోని ఒక పోలింగ్ కేంద్రాన్ని స్వయంగా తనిఖీ చేసిన ఆయన, అక్కడి వాతావరణాన్ని, ఓటింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్ల పోలింగ్ శాతం, క్యూలైన్ల నిర్వహణ, కేంద్రాల్లో అందుబాటులో ఉన్న కనీస వసతులపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎటువంటి భయాందోళనలు లేకుండా, ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ సాగేలా తీసుకున్న భద్రతా చర్యలను సమీక్షించారు.
Also Read
- Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
- Ind Vs Nepal: నేపాల్‌పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
- OTR: రాజమహేంద్రవరం వైసీపీలో వెన్నుపోట్ల కలకలం
స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు గమనించేందుకు సీసీటీవీల ఏర్పాటుతో పాటు వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు వివరించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని, అర్హులైన ప్రతి పౌరుడు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్‌లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!