AP Liquor Sales: రూ.2,767 కోట్ల అమ్మకాలు.. లిక్కర్ సేల్స్‌కు ప్రధాన కారణాలు ఇవే!
- డిసెంబర్లో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు
- రూ.2,767 కోట్లు మద్యం అమ్మకాలు
- లిక్కర్ సేల్స్‌కు ప్రధాన కారణాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. నూతన సంవత్సర వేడుకల ప్రభావంతో డిసెంబర్ 2025లో లిక్కర్ సేల్స్ జోరుగా సాగాయి. డిసెంబర్ 1 నుంచి 31 వరకు రాష్ట్రంలో మొత్తం రూ.2,767 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది డిసెంబర్ 2024తో పోలిస్తే సుమారు 8 శాతం పెరిగింది. 2024 డిసెంబర్లో మద్యం అమ్మకాలు రూ.2,568 కోట్లు. డిసెంబర్లో చివరి మూడు రోజుల్లో రికార్డ్ సేల్స్ నమోదయ్యాయి. డిసెంబర్ 29, 30, 31 మూడు రోజుల్లోనే రూ.543 కోట్లు లిక్కర్ అమ్మకాలు జరిగాయి. 2024లో ఇదే మూడు రోజుల్లో అమ్మకాలు కేవలం రూ.336 కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. న్యూ ఇయర్ వేడుకలు, సెలవులే లిక్కర్ సేల్స్‌కు ప్రధాన కారణం అని అధికారులు అంటున్నారు.
Also Read: Uttam Kumar Reddy: రూ.80 వేల కోట్ల ప్రాజెక్టు.. రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం పూర్తయినట్టా?
Also Read
- Parliament: 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!.. 2 కీలక బిల్లులు ప్రవేశపట్టే అవకాశం
- EPFO: ఉద్యోగులకు అలర్ట్.. క్లెయిమ్ చేయని EPF డబ్బు రూ.9,330 కోట్లు
- Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో ప్రజలపై అప్పుల మోత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు.!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
జిల్లాల వారీగా మద్యం అమ్మకాలల్లో విశాఖపట్నం అగ్రస్థానంలో ఉంది. విశాఖలో రూ.178.6 కోట్ల లిక్కర్ అమ్మకాలు నమోదయ్యాయి. తిరుపతి జిల్లాలో రూ. 169.4 కోట్లు.. ఎన్టీఆర్ జిల్లాలోరూ. 155.4 కోట్లు జరిగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో తక్కువ అమ్మకాలు నమోదయ్యాయి. అల్లూరి జిల్లాలో రూ.30.7 కోట్ల అమ్మకాలు జరగగా.. పార్వతీపురం మన్యంలో రూ.35.4 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో రూ. 65 కోట్లు సేల్స్ జరిగాయి. రోజువారీ సేల్స్‌తో పోలిస్తే.. న్యూ ఇయర్ సమయంలో దాదాపు రెట్టింపు అమ్మకాలు నమోదయ్యాయి. డిసెంబర్ నెల మొత్తం లిక్కర్ సేల్స్ రాష్ట్రానికి భారీ ఆదాయం తెచ్చినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Siddipet : యాప్‌తో బయటపడిన యూరియా మాఫియా..!
-
Parliament: 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!.. 2 కీలక బిల్లులు ప్రవేశపట్టే అవకాశం
-
EPFO: ఉద్యోగులకు అలర్ట్.. క్లెయిమ్ చేయని EPF డబ్బు రూ.9,330 కోట్లు
-
Netflix: నెట్‌ఫ్లిక్స్ బంపర్ ఆఫర్: కొత్త కథా రచయితల కోసం క్రేజీ ఛాన్స్!
-
Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో ప్రజలపై అప్పుల మోత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్‌కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?