డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. నూతన సంవత్సర వేడుకల ప్రభావంతో డిసెంబర్ 2025లో లిక్కర్ సేల్స్ జోరుగా సాగాయి. డిసెంబర్ 1 నుంచి 31 వరకు రాష్ట్రంలో మొత్తం రూ.2,767 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది డిసెంబర్ 2024తో పోలిస్తే సుమారు 8 శాతం పెరిగింది. 2024 డిసెంబర్‌లో మద్యం అమ్మకాలు రూ.2,568 కోట్లు. డిసెంబర్‌లో చివరి మూడు రోజుల్లో రికార్డ్ సేల్స్ నమోదయ్యాయి. డిసెంబర్ 29, 30, 31…