AP High Court: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టు షాక్..
- మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షాక్..
- పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు..
- పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది హైకోర్టు.. దీంతో.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.. సార్వత్రిక ఎన్నికల సమయంలో.. ఈవీఎం ధ్వంసంతో పాటు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు పల్నాడు పోలీసులు..
Read Also: Darshan: ‘రేణుకాస్వామిని హీరోగా చేయడం ఆపండి’: దర్శన్‌కు మద్దతుగా యాంకర్ సంచలన ప్రకటన!
Also Read
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
- ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
- Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
కాగా, ఆ మూడు కేసుల్లో ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. అయితే, అరెస్టు నుంచి రక్షణ కోరుతూ పిన్నెల్లి బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది హైకోర్టు.. గతంలో నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పోలీసుల తరఫున స్పెషల్ కౌన్సిల్‌గా న్యాయవాది ఎన్.అశ్వినీకుమార్ వాదనలు వినిపించగా.. ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు కొనసాగించారు.. గతంలో తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు.. ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు తీర్పు ఇచ్చింది.. ముందస్తు బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.. పిన్నెల్లి పై ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసులు నమోదు చేశారు పల్నాడు పోలీసులు.. అయితే, ఈ కేసుల్లో ఆయనకు ఊరట కల్పిస్తూ.. ఏపీ హైకోర్టు గతంలో ముందస్తు బెయిల్ ఇచ్చింది.. దీంతో.. ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ పై ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ రోజు హైకోర్టు తీర్పు షాక్ ఇచ్చినట్టు అయ్యింది.. పిటిషన్లు మొత్తం డిస్మిస్ కావడంతో.. పిన్నెల్లిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చే సే అవకాశం ఉందంటున్నారు.
తాజావార్తలు
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
-
Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..