AP Government: అమరావతిపై ప్రభుత్వం కీలక ఆదేశాలు.. ‘Thi’ కాదు.. ‘Ti’ ఉండాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పేరుపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి అన్ని అధికారిక పత్రాలు, నోట్లు, లేఖాచారాల్లో రాజధాని పేరు Amaravati అనే సరైన స్పెల్లింగ్‌తోనే ఉపయోగించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొన్ని చోట్ల అమరావతి పేరును ఇంగ్లీష్‌లో ‘Amaravathi’గా రాస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై చివరలో ‘Thi’కి బదులుగా ‘Ti’ ఉండేలా ‘Amaravati’ అనే స్పెల్లింగ్‌ను మాత్రమే వినియోగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Bihar CM Samrat Choudhary: “సామ్రాట్ చౌదరి అనే నేను”.. బీహార్‌లో తొలిసారి అధికారం చేపట్టిన బీజేపీ..
Also Read
- Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
- Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
- Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
- Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు పంపింది. జిల్లాస్థాయి కార్యాలయాలు, ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, వివిధ విభాగాల మధ్య జరిగే అధికారిక కరస్పాండెన్స్‌లో ఒకే విధమైన స్పెల్లింగ్ పాటించాలని సూచించింది. రాజధాని నగరానికి సంబంధించి అన్ని అధికారిక రికార్డులు, డాక్యుమెంట్లు, ఫైళ్లు, లెటర్ హెడ్‌లు, ప్రకటనలు, వెబ్‌సైట్లు తదితర వాటిలో Amaravati పేరునే ఉపయోగించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై రాజధాని అమరావతి పేరు విషయంలో ఉన్న గందరగోళానికి తెరపడనుంది. అన్ని శాఖలు ఒకే స్పెల్లింగ్‌ను వినియోగించడం ద్వారా అధికారిక పత్రాల్లో ఏకరీతి కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..