AP ECET: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP ECET 2024 Results: ఏపీ ఈసెట్ 2024 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. అనంతపురం- జేఎన్‌టీయూలో ఈ సెట్ ఛైర్మన్ శ్రీనివాసరావు, కన్వీనర్ భానుమూర్తి, అధికారులు కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి మే 8వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 36, 369 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే, ఫలితాల్లో 90. 41 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో బాలురు 89. 35 శాతం కాగా, బాలికలు 93. 34 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.
Read Also: Balakrishna : బాలయ్య మందు సీసా వివాదం.. స్పందించిన నిర్మాత నాగ వంశీ..
Also Read
- Amit Shah-Sergio Gor: అమిత్ షాతో సెర్గియా గోర్ భేటీ.. ఉగ్రవాదంపై సహా కీలక అంశాలపై చర్చ
- Uddhav Thackeray: కాంగ్రెస్‌లో కలుపుతారనే భయం.. ఉద్ధవ్ ఎంపీల తిరుగుబాటు వెనక అసలు స్టోరీ..
- Naresh Gujral: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల సైబర్ మోసం.. వాట్సాప్ మెసేజ్ తో కొల్లకొగొట్టేసారు.!
- BCCI: క్రికెట్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. IPL 2027 షెడ్యూల్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం
కాగా, అభ్యర్థులు cets.apsche.ap.gov.inలో మీ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ఏపీ ఈసెట్ ఫలితాలను చూసుకోవచ్చు. ఇక, అభ్యర్థులు ఈసెట్ ఫలితాన్ని ర్యాంక్ కార్డ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. అర్హత పొందిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఈసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్నాల్సి ఉంది. ఏపీ ఈసెట్ ఫలితాలను అధికారులు ఉదయం 11 గంటల తర్వాత విడుదల చేశారు.
తాజావార్తలు
-
Amit Shah-Sergio Gor: అమిత్ షాతో సెర్గియా గోర్ భేటీ.. ఉగ్రవాదంపై సహా కీలక అంశాలపై చర్చ
-
Rythu Bharosa: రైతులకు తీపి కబురు.. రైతు భరోసా డబ్బులు పడేది ఆరోజే..
-
Uddhav Thackeray: కాంగ్రెస్‌లో కలుపుతారనే భయం.. ఉద్ధవ్ ఎంపీల తిరుగుబాటు వెనక అసలు స్టోరీ..
-
The India Story : ప్లేట్లోని ఆహారమా? ప్రాణాలు తీసే విషమా?
-
Fatima Sana: చాలా బాధగా ఉంది.. ఇక మమ్మల్ని ఆ అల్లానే కాపాడాలి!
ట్రెండింగ్
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!