AP ECET Results: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP ECET Results: ఏపీ ఈసెట్-2023 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి కాకినాడలోని జేఎన్‌టీయూలో విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 20న జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 38,181మంది దరఖాస్తు చేసుకోగా 34,503మంది హాజరయ్యారు. వీరిలో 25,902మంది బాలురు కాగా.. 8601మంది బాలికలు ఉన్నారు.
Also Read: Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుతో పాటు హెచ్ఆర్ఏ పెంపుకు ఛాన్స్..!
Also Read
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష రాసిన 34,503 విద్యార్థుల్లో 31,933 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారని అధికారులు తెలిపారు. క్వాలిఫై అయిన వారిలో 23,748 మంది బాలురు, 8185 బాలికలు అర్హత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తీర్ణత శాతం 92.55గా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే పాస్ పర్సంటేజ్ తగ్గినట్లు అధికారులు తెలిపారు. పాలిటెక్నిక్ , బీఎస్సీ(గణితం) పాసైన విద్యార్థులకు ఈసెట్‌లో ర్యాంకుల ఆధారంగా బీఈ, బీటెక్, బీఫార్మసీ సెకండియర్ నేరుగా ప్రవేశం పొందుతారు.
ఫలితాల కోసం.. క్లిక్ చేయండి
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!