AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ రాష్ట్ర పారిశ్రామిక, పరిపాలనా రంగాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు ఇవే..
సుమారు రూ.39,436 కోట్ల పారిశ్రామిక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. విశాఖను గ్లోబల్ డిజిటల్ హబ్‌గా మార్చేలా అదానీ, గూగుల్ అనుబంధ సంస్థల ఏఐ డేటా సెంటర్, ఐటీ పార్కుల ఏర్పాటుకు భూమి కేటాయించారు. అమరావతిలో సి-డాక్ భాగస్వామ్యంతో అత్యాధునిక ‘క్వాంటం వ్యాలీ’ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Also Read
- 100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
- OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
సెమీకండక్టర్లు: శ్రీ సత్యసాయి జిల్లాలో RRP ఎలక్ట్రానిక్స్ ద్వారా రూ.10,240 కోట్ల సెమీకండక్టర్ యూనిట్ ను స్థాపించనున్నారు.
Also Read:Donald Trump: “యుద్ధం మళ్లీ మొదలవుతుంది”.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
పరిశ్రమలు: కుప్పంలో లిథియం బ్యాటరీల ప్లాంట్, నెల్లూరులో శామ్ మెటాలిక్స్ స్టీల్ కాంప్లెక్స్, విశాఖ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం పెంపునకు గ్రీన్ సిగ్నల్.
ద్యోగ నియామకాల కోసం పాత 4 జోన్ల వ్యవస్థను రద్దు చేసి, 6 జోన్లుగా పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు. దీంతో పాటు.. ప్రైవేట్ వర్సిటీల స్థాపన నిబంధనల సరళీకరణ, చారిత్రక కట్టడాల పరిరక్షణకు ‘అడాప్ట్ ఏ మాన్యుమెంట్’ విధానం అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయాల ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
తాజావార్తలు
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI 2nd ODI: ఆ ముగ్గురు టీమిండియా స్టార్లకు నిరాశే.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!
-
OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
-
AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
ట్రెండింగ్
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?