BJP: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. పది మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను విడుదల చేసింది.టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బీజేపీ ఐదో జాబితాలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఇదే.
Also Read
*ఎచ్చర్ల : ఈశ్వరరావు
*విశాఖపట్నం వెస్ట్ : విష్ణు కుమార్ రాజు
*అరకు వ్యాలీ: రాజారావు
*ధర్మవరం : సత్యకుమార్
*అనపర్తి ; శివకృష్ణ రాజు
*కైకలూరు : కామినేని శ్రీనివాసరావు
*విజయవాడ వెస్ట్ : సుజనా చౌదరి
*బద్వేలు : బొజ్జ రోషన్
*జమ్మలమడుగు: ఆదినారాయణ రెడ్డి
*ఆదోని :పార్థసారథి
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!