Anurag Kashyap : పరిస్థితులు ఇప్పటికే చేయి దాటిపోయాయి.. మోడీ అప్పుడే చెబితే బాగుండు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాలపై వ్యాఖ్యానించవద్దని బీజేపీ కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఇచ్చిన సలహాపై సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్ గురువారం స్పందించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తోంది. ఏదైనా సినిమ రిలీజ్ అయినా, దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయినా.. ఏ మతానికో, కులానికో కలుపుతూ నానా రద్దాంతం చేస్తున్నారు కొందరు. అంతేకాకుండా.. ఆ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. అయితే.. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, అందాల భామ దీపిక పదుకొణే నటించిన పఠాన్ సినిమాకు సంబంధించిన బేషరం సాంగ్‌పై రేగిన దుమారం అంతాఇంతా కాదు.
Also Read : Cheddi Gang: అమ్మో మళ్లీ వచ్చారు.. మహబూబ్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
పఠాన్ సినిమా వివాదం నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ‘బాలీవుడ్ బాయ్‌కాట్’ హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే.. ఇటీవల సినిమాల విషయంలో అనవసర వివాదాల్లో తల దూర్చవద్దంటూ నేతలు, కార్యకర్తలకు మోడీ దిశానిర్దేశం చేశారు. అయితే.. మోడీ వ్యాఖ్యలపై అనురాగ్ కశ్యప్ స్పందిస్తూ.. మోదీ నాలుగేళ్ల క్రితం ఈ సూచన చేసి ఉంటే బాగుండేదని, ఇప్పటికే బాలీవుడ్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అన్నారు అనురాగ్. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఆల్‌మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్’ ట్రయిలర్ విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు ఇప్పటికే చేయి దాటిపోయాయన్న అనురాగ్.. ఎవరి మాట ఎవరూ వినే పరిస్థితుల్లో లేరన్నారు.
Also Read : Man Married Minor Girl: అరేయ్ ఏంట్రా ఇది..? ఏపీలో మైనర్ బాలికకు పబ్లిక్‌గా తాళికట్టేశాడు..
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!