Antony Blinken: గ్రీన్‌ల్యాండ్ విలీనం జరిగే ఛాన్స్ లేదు.. ట్రంప్ మాటలు పట్టించుకోవద్దు..!
- గ్రీన్‌ల్యాండ్ విలీనంపై ట్రంప్ కలలు వాస్తవం అయ్యే పరిస్థితి లేదు..
- డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులను ప్రపంచ దేశాలు పట్టించుకోవద్దు..
- మిత్ర దేశాలతో బంధాన్ని అమెరికా బలోపేతం చేసుకుంటుంది: ఆంటోనీ బ్లింకెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Antony Blinken: గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంటానన్న డొనాల్డ్ ట్రంప్ మాటలను పట్టించుకొని టైమ్ వేస్టు చేసుకోవద్దని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. అసలు అది జరిగే పని కాదన్నారు. తమ మిత్ర దేశాలతో కలిసి అమెరికా పని చేస్తుందన్నారు. వాటితో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోనుందని పేర్కొన్నారు. అధ్యక్షుడు జో బైడెన్ ఇదే కోరుకుటున్నారని వెల్లడించారు. మిత్ర దేశాలను దూరం చేసుకొనే పనులు తాము చేయం’ అని అతడు తెలిపాడు. ఇక, బ్లింకెన్ మాట్లాడుతున్న సమయంలో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జియోన్ నోయల్ బార్రోట్ కూడా అక్కడే ఉన్నారు. ఐరోపా దేశాల సరిహద్దుల సార్వభౌమత్వాన్ని ఎవరు ఉల్లంఘించినా ఊరుకోమని హెచ్చరించారు.
Read Also: Tollywood : ‘ఏఐ’ తో పని కానిచ్చేస్తోన్న టాలీవుడ్ దర్శకులు
Also Read
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
- AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
- Danish Kaneria: "రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?".. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
ఇక, ఎన్నికల్లో విజయం ధ్రువీకరణ జరిగిన తర్వాత ఫ్లోరెడాలో అమెరికాకు కాబోయే అధ్యక్షుు డొనాల్డ్ ట్రంప్ విలేకర్లతో ఇష్టాగోష్టీలో మాట్లాడుతూ.. గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునే అంశాన్ని తీసుకొచ్చారు. ఇందుకోసం సైన్యాన్ని కూడా వినియోగించే ఛాన్స్ ఉందని పరోక్షంగా వ్యాఖ్యనించారు. ఈనెల 20న ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన హయాంలో విదేశాంగ విధానంలో పెను మార్పులు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
-
Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
-
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!