Vande Bharat Train: మరోమారు వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. భయపడిపోయిన ప్రయాణికులు!
- మరోమారు వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.
- ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్.
- రైలులోని C-7 కోచ్‌పై రాళ్ల దాడి.
- ప్రయాణికులు రాళ్ల భయంతో సీట్ల క్రింద దాక్కున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Train: ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై గురువారం (అక్టోబర్ 3) రాళ్లదాడి జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు రువ్వడం చేసారు. ఈ ఘటనలో రైలు కోచ్ కిటికీలు పగిలిపోయాయి. అయితే ప్రయాణికులెవరూ గాయపడలేదు. వారణాసి నుండి ఢిల్లీకి వెళ్తున్న రైలు నంబర్ 22435 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ లోని పంకీ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు, కొంతమంది దానిపై రాళ్లు వేశారు.
Biggboss 8: మిడ్ వీక్ ఎలిమినేషన్.. అంతాకలిసి ఆదిత్య ఓంని పంపించారుగా
Also Read
ఈ రాళ్లదాడి ఘటనతో కోచ్ లోని ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. దీనిపై వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. ఈ సంఘటన తర్వాత, రాళ్లదాడి చేసిన వారందరిపై పంకి ఆర్‌పిఎఫ్ కేసు నమోదు చేసి, విషయాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Italy: తప్పిన విమాన ప్రమాదం.. మంటలు చెలరేగగానే కిందకు దిగేసిన ప్రయాణికులు
బుధవారం (అక్టోబర్ 3) వందే భారత్ రైలు షెడ్యూల్ చేసిన సమయం కంటే కొంచెం ఆలస్యంగా బయలుదేరింది. ఈ రైలు రాత్రి 7 గంటల సమయంలో పంకీ స్టేషన్ ఔటర్ సిగ్నల్ లోకి ప్రవేశించిన వెంటనే, రైలులోని C-7 కోచ్‌పై రాళ్ల దాడి జరిగింది. తమను తాము రక్షించుకోవడానికి, చాలా మంది ప్రయాణికులు రాళ్ల భయంతో సీట్ల క్రింద దాక్కున్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!