Jasprit Bumrah: టీమిండియా స్టార్ బౌలర్ ఖాతాలో మరో రికార్డు..
- టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా మరో రికార్డు
- టెస్ట్ క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్‌గా అత్యధిక రేటింగ్ పాయింట్లు
- 904 పాయింట్లతో బుమ్రా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ప్రస్తుతం ఐసీసీ (ICC) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అయితే.. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌కు ముందు.. బుమ్రా మరో రికార్డు సృష్టించాడు. బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్‌లో అతని అద్భుతమైన ప్రదర్శనతో.. టీమిండియా తరపున టెస్ట్ క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్‌గా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. టీమిండియాలో టెస్ట్ బౌలర్ ఈ రికార్డు సాధించలేదు. ఇంతకుముందు.. రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌లో అత్యధికంగా 904 పాయింట్లు సాధించాడు. తాజాగా.. బుమ్రా కూడా 904 పాయింట్లు సాధించాడు.
Read Also: Purandeswari: అట్టడుగు ప్రజలకు న్యాయం చేయడమే బీజేపీ అంతిమ లక్ష్యం
Also Read
- India - Oman Gas Pipeline: ఇక, హార్మూజ్‌తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్‌లో 9 వికెట్లు తీయడంతో.. 14 పాయింట్లు పెరిగాయి. దీంతో.. 900 మార్క్‌ను అధిగమించి 904కి చేరుకున్నాడు. అంతకుముందు డిసెంబర్ 2016లో అశ్విన్ 904 రేటింగ్ పాయింట్లు సాధించాడు. అయితే.. అశ్విన్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా ఇప్పటివరకు 21 వికెట్లు పడగొట్టాడు. దీంతో.. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న తన ఆధిక్యాన్ని 48 రేటింగ్ పాయింట్లకు పెంచింది. ఈ జాబితాలో మాజీ టాప్ ర్యాంక్ బౌలర్ కగిసో రబడ (856) ప్రస్తుతం రెండో స్థానంలో.. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ (852) మూడో స్థానంలో ఉన్నారు. రవీంద్ర జడేజా వికెట్లు సాధించకపోవడంతో టాప్ 10లోకి దిగజారాడు.
Read Also: Purandeswari: అట్టడుగు ప్రజలకు న్యాయం చేయడమే బీజేపీ అంతిమ లక్ష్యం
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ గురించి మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఓపెనర్ సామ్ అయూబ్, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ జంప్ చేశారు. సౌతాఫ్రికాపై 2 సెంచరీలు చేసిన సామ్ అయూబ్ 57 స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ టాప్ 5లోకి చేరాడు.
తాజావార్తలు
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్‌తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
ట్రెండింగ్
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!