WhatsApp: వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్..! ముఖ్యంగా వీడియోల కోసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాట్సాప్ లో వీడియోల కోసం అదిరిపోయే ఫీచర్ రానుంది. పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్ అందుబాటులోని రానుంది. ఈ ఫీచర్ వల్ల యాప్ లో షేర్ చేసిన వీడియోలను పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ లో యాప్ లోనే చూడవచ్చు. ఓవైపు వీడియోలు చూస్తూ, మరోవైపు చాట్ చేసుకోవచ్చు. వేరే యాప్ కి మారినప్పుడు కూడా ఈ మోడ్ లో వీడియోలను చూసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో తెలిపింది.
Read Also: Dil Raju : దిల్ రాజు కొడుకు బుడ్డోడే కానీ మాములు కాదయ్యా.. పక్కా హీరోనే..
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఇదిలా ఉంటే.. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ తరహాలో వాట్సాప్ స్టేటస్‌లోనూ ప్రత్యేకమైన వ్యక్తులను ట్యాగ్ చేసే విధంగా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ విషయాన్ని ఆండ్రాయిడ్ అథారిటీ నివేదించింది. iOS వాట్సాప్ బీటాలో ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. టెస్టింగ్ అనంతరం యూజర్ల కోసం విడుదల చేయనున్నారు. వాట్సాప్ కాలింగ్ ఇంటర్ ఫేస్‌ను మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త కాలింగ్ ఇంటర్ఫేస్ యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని కలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Yash Toxic: ఇదేందయ్యా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారు?
వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WaBetainfo ప్రకారం.. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ 2.24.7.19 వెర్షన్లో అందుబాటులో ఉంది. త్వరలో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ కాలింగ్ ఇంటర్ఫేస్లో కొత్తగా మినిమైజ్ బటన్‌ను తీసుకురానున్నట్లు తెలిసింది. ఫలితంగా వాట్సాప్ కాలింగ్ ఇంటర్ఫేస్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని తెలిపింది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!