Ananya Panday : పొట్టి గౌనులో థైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న లైగర్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితమే.. విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.. అయినా అమ్మడు అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు.. బాగా పాపులర్ అయ్యింది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా మరో హాట్ ట్రీట్ ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి..
ఇక స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా 22 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా మారిన ఈ అమ్మడు మొదటి సినిమాకే అవార్డును అందుకుంది.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో పాగా వెయ్యాలని ఎన్నో ఆశలతో లైగర్ సినిమాలో నటించింది.. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ అందుకోవడంతో ఆ తర్వాత తెలుగులో సినిమా ఆఫర్ రాలేదు కానీ యూత్ ఫాలోయింగ్ ను బాగా పెంచేసుకుంది..
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పుడు ఫిట్నెస్ పై ఫోకస్ పెడుతూ జిమ్ లో చెమటలు చిందిస్తుంది.. అందుకు సంబందించిన వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. అలాగే ట్రెండీ వేర్ లో అదిరిపోయే స్టిల్స్ ఇస్తూ ఫోటోలను దిగుతుంది.. తాజాగా పొట్టి గౌనులో అదిరిపోయే లుక్ లో ఫోటోలను క్లిక్ మనిపించింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఓ లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
