Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News An Audi Car Rider Picked Up The Cab Driver And Threw Him On The Ground Video Goes Viral

FIR File: క్యాబ్ డ్రైవర్‌ను ఎత్తుకుని నేలపై పడేసిన వ్యక్తి.. వీడియో వైరల్..

Published Date :August 30, 2024 , 1:37 pm
By Kothuru Ram Kumar
  • ఓలా క్యాబ్ డ్రైవర్‌ పై దాడి చేసినందుకు గాను పోలీసులు కేసు నమోదు.
  • ఆసుపత్రిలో ఓలా క్యాబ్ డ్రైవర్‌.
  • దంపతులపై కేసు నమోదు.
FIR File: క్యాబ్ డ్రైవర్‌ను ఎత్తుకుని నేలపై పడేసిన వ్యక్తి.. వీడియో వైరల్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

FIR File: 24 ఏళ్ల ఓలా డ్రైవర్‌ పై దాడి చేసినందుకు గాను మహారాష్ట్రలోని ఘట్‌కోపర్‌ లో రిషబ్ బిభాస్ చక్రవర్తి, అతని భార్య అంతరా ఘోష్‌ లపై ముంబై పార్క్‌సైట్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. ఆడిలో ప్రయాణిస్తున్న బిభాస్ క్యాబ్ ఆడిని కొద్దిగా తాకినప్పుడు క్యాబ్ డ్రైవర్‌ తో ఎలా అనుచితంగా ప్రవర్తించాడో ఇందులో చూడవచ్చు. ఈ సంఘటన తర్వాత క్యాబ్ డ్రైవర్ ఖురేషీని జేజే ఆస్పత్రిలో చేర్చారు. బుధవారం స్పృహలోకి వచ్చిన పోలీసులు అతని వాంగ్మూలాన్ని నమోదు చేసి ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలో, చక్రవర్తి డ్రైవర్ ఖయాముద్దీన్ మొయినుద్దీన్ ఖురేషీని ఎత్తుకుని నేలపై పడవేయడం చూడవచ్చు.

Actor Jayasurya: లైంగిక వేధింపుల ఆరోపణలు.. నటుడు జయసూర్యపై రెండో కేసు నమోదు!

తెల్లటి రంగు ఆడి ముందుకు కదులుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. అయితే దాని వెనుక గ్రాండ్ మమ్ గ్రే కలర్ ఎర్టిగా క్యాబ్ ఉంది. ఇంతలో ఆడి రైడర్ ఒక్కసారిగా బ్రేకులు కొట్టాడు. దీని కారణంగా ఎర్టిగా క్యాబ్‌ను ఆడి కొద్దిగా తాకింది. దీని తర్వాత, ఆడిలో ప్రయాణిస్తున్న బిభాష్ తన కారు నుండి దిగి ఆపై డ్రైవర్‌ను చెప్పుతో కొట్టాడు. ఆ తర్వాత బిభాష్ క్యాబ్ డ్రైవర్‌ ని ఎత్తుకుని నేలపై పడేశాడు. దీంతో క్యాబ్ డ్రైవర్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ సమయంలో బిభాష్ భార్య కూడా అక్కడే ఉంది. వైరల్ వీడియో, క్యాబ్ డ్రైవర్ వాంగ్మూలం ఆధారంగా.. పోలీసులు బిభాష్, అతని భార్యపై కేసు నమోదు చేశారు.

A Man thrashes 24-year-old cab driver Kaimuddin Moinuddhin Quereshi for brushing his car against his Audi in #Mumbai's #Ghatkopar.

The police have registered a case against the man, Rishabh Bibhash Chakravorthy, and his wife, Antara Ghosh, for assaulting the driver.#RoadRage… pic.twitter.com/IKqWXXXvNI

— Hate Detector 🔍 (@HateDetectors) August 30, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Audi car
  • cab driver
  • FIR File
  • social media
  • viral video

తాజావార్తలు

  • SRHకి డ్రీమ్ స్టార్ట్.. వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డక్‌తో ఔట్! Kavya Maran ఫీలింగ్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్

  • Rajya Sabha: 17న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక.. రేసులో ఎవరున్నారంటే..!

  • Nashik: లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి.. ఏకంగా TCS ఆఫీసులోనే దుకాణం పెట్టేసిన కంత్రీగాళ్లు.!

  • Bengal Election: వేదికపై సీఎం యోగి కాళ్లకు నమస్కరించిన సువేందు అధికారి.. వీడియో వైరల్

  • SRH vs RR: దంచి కొట్టిన ఇషాన్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions