Car Accident: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆడి కారులో వెళ్తున్న వ్యక్తులు రోడ్డుపై వెళ్తున్న పలువురిని ఢీకొట్టి పారిపోయారు. ఆ ఆడి కారు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే కుమారుడు సంకేత్ బవాన్ కులేకు చెందినది. నగరంలోని రామ్‌దాస్‌పేత్ ప్రాంతంలో తెల్లవారుజామున 1 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆడి మొదట ఒక వ్యక్తిని ఢీకొట్టింది. ఆపై పోలో కారు, మోపెడ్ ను ఢీకొట్టింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఘటనకు సంబంధిచి ఇప్పటికి…
FIR File: 24 ఏళ్ల ఓలా డ్రైవర్ పై దాడి చేసినందుకు గాను మహారాష్ట్రలోని ఘట్‌కోపర్ లో రిషబ్ బిభాస్ చక్రవర్తి, అతని భార్య అంతరా ఘోష్ లపై ముంబై పార్క్‌సైట్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. ఆడిలో ప్రయాణిస్తున్న బిభాస్ క్యాబ్ ఆడిని కొద్దిగా తాకినప్పుడు క్యాబ్ డ్రైవర్ తో ఎలా అనుచితంగా ప్రవర్తించాడో ఇందులో చూడవచ్చు. ఈ సంఘటన తర్వాత క్యాబ్ డ్రైవర్…
ఆడి కంపెనీ ఇటీవల ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆడి క్యూ5 బోల్డ్ ఎడిషన్‌ను ను కూడా భారత్ లో లాంఛ్ చేసింది. ఈ కారును పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయిస్తామని కంపెనీ తెలిపింది. ఈ కారు రూ. 72.3 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఆడికి చెందిన ఈ కారు చాలా లగ్జరీ ఫీచర్లతో రాబోతోంది. అందులో విశేషమేమిటో తెలుసుకుందాం… ఈ కారు డిజైన్ అద్భుతంగా ఉంది. ఆడి క్యూ5…
ఈ దొంగ మామూలోడు కాదండోయ్.. గుజరాత్ పోలీసులు ఇటీవల అనేక రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడిన ఓ దొంగను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత నెలలో రోహిత్ కానుభాయ్ సోలంకి వాపిలో లక్ష రూపాయల చోరీ కేసులో పోలీసుల వలకు చిక్కాడు.
ఆడి కారును నడుపుతున్న సమయంలో హెల్మెట్ ధరించనందుకు ఝాన్సీకి చెందిన ఒక వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు 1,000 రూపాయల జరిమానా విధించారు. ఝాన్సీ నగరంలోని ట్రక్కర్ల యూనియన్ అధ్యక్షుడు బహదూర్ సింగ్ పరిహార్ తన మొబైల్ ఫోన్లో ఇందుకు సంబంధించి జరిమానాను అందుకున్నారు. చలాన్ లోని ఫోటో ద్విచక్ర వాహనానికి చెందినది అయితే., వాహనం ‘మోటారు కారు’ గా పేర్కొనబడింది. ఈ విషయం పై పరిహార్ ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించి, లోపం గురించి అధికారులకు తెలియజేసినప్పుడు.. లోక్సభ…