Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Amy Jackson British Beauty Creating Beauty Anarchy

Amy Jackson : అందాల అరాచకం సృష్టిస్తున్న బ్రిటిష్ భామ..

Published Date :October 2, 2023 , 7:44 pm
By Murali Krishna
Amy Jackson : అందాల అరాచకం సృష్టిస్తున్న బ్రిటిష్ భామ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బ్రిటిష్ భామ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన క్యూట్ లుక్స్ తో అద్భుతమైన నటనతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అమీ జాక్సన్ తెలుగు లో రాంచరణ్ సరసన ఎవడు సినిమాలో నటించింది.అలాగే ఈ భామ తమిళ్ లో 2.0 మరియు ఐ వంటి చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. రజనీకాంత్ హీరో గా శంకర్ దర్శకత్వంలో వచ్చిన 2.0 చిత్రం లో అమీ జాక్సన్ చివరిగా కనిపించింది.ఆ తర్వాత అమీ జాక్సన్ మరే మూవీలో కూడా నటించలేదు. అందుకు కారణం ఆమె తన ప్రియుడితో రిలేషన్ లో ఉండటమే.. లండన్ కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటూతో అమీ జాక్సన్ ప్రేమలో పడింది. వీరిద్దరు డేటింగ్ కూడా ప్రారంభించారు.. 2019లో ఈ జంటకు ఓ కొడుకు కూడా జన్మించాడు.కొంత కాలానికి అమీ జాక్సన్ జార్జ్ తో పెళ్లి కాకుండానే విడిపోయింది. కొన్ని రోజులు ఒంటరిగా ఉన్న ఈ భామ..ఆ తర్వాత కొత్త ప్రియుడిని వెతుక్కుంది. ప్రస్తుతం అమీ జాక్సన్ బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్వీక్ తో రిలేషన్ లో ఉంది.

ఇటీవల అమీ జాక్సన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మెరుపులు మెరిపిస్తూ బ్లాక్ డ్రెస్ లో దర్శనం ఇచ్చినవిషయం తెలిసిందే. తాజాగా అమీ జాక్సన్ విచిత్రమైన డ్రెస్ లో బ్లాస్టింగ్ పోజులిస్తూ రెచ్చగొట్టింది. తన క్లివేజ్ అందాలు చూపిస్తూ మతి పోగొట్టింది.ఈసారి మరింత ఘాటుగా బోల్డ్ గా ఇచ్చిన ఫోజులు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు అమీ జాక్సన్ ఫోజులపై మండిపడుతున్నారు. ఆమె ఫోజులు మరీ అసభ్యంగా ఉన్నాయి అని కామెంట్ చేస్తున్నారు.అమీ జాక్సన్ నిత్యం సోషల్ మీడియాలో బికినీ లో దిగిన పిక్స్ షేర్ చేస్తుంది.బికినిలో తన హాట్ అందాలతో రెచ్చగొడుతూ ఇచ్చే ఫోజులు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా తన ఎద అందాలు ఏమాత్రం దాచని విచిత్రమైన డ్రెస్ లో అమీ జాక్సన్ రెచ్చిపోయింది.. ఏది ఏమైనా అమీ జాక్సన్ తన హాట్ గ్లామర్ తో అరాచకం సృష్టిస్తుంది. కానీ ఈ అందాన్ని మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై చూడాలి ప్రేక్షకులు కోరుకుంటున్నారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #british beauty
  • #hot pics
  • Amy Jackson

తాజావార్తలు

  • CSK IPL 2026: ఐపీఎల్ 2026కు ముందు సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఈ సీజన్ మొత్తానికి దూరం

  • Massive Water Cloud Discovered in Space: అంతరిక్షంలో భారీ మేఘం.. సముద్రాలన్నింటి కంటే 140 ట్రిలియన్ల రెట్ల ఎక్కువ నీరు..!

  • USA Crime : అమెరికాలో తెలుగు యువకుడు అరెస్ట్.. ఒక్క తప్పు జీవితం తలకిందులు..!

  • Telangana: ఐదుగురిని ప్రభుత్వ విప్‌లుగా నియమించిన తెలంగాణ ప్రభుత్వం..

  • Balineni Srinivasa Reddy Tweet Delete: మాజీ మంత్రి బాలినేని ట్వీట్ ఎపిసోడ్‌లో ట్విస్ట్..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions