బ్రిటిష్ భామ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన క్యూట్ లుక్స్ తో అద్భుతమైన నటనతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అమీ జాక్సన్ తెలుగు లో రాంచరణ్ సరసన ఎవడు సినిమాలో నటించింది.అలాగే ఈ భామ తమిళ్ లో 2.0 మరియు ఐ వంటి చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. రజనీకాంత్ హీరో గా శంకర్ దర్శకత్వంలో వచ్చిన 2.0 చిత్రం లో అమీ జాక్సన్ చివరిగా కనిపించింది.ఆ తర్వాత అమీ జాక్సన్…