ఎన్టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ చానెల్‌లో ప్రసారమవుతున్న అమ్మకు ప్రేమతో కమ్మని వంట కార్యక్రమానికి ఈ రోజు మాధవిలత వారి తల్లితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె తల్లితో తనకు ఉన్న ప్రత్యేక ప్రేమను మాధవిలత ప్రేక్షకులతో పంచుకున్నారు. మా అమ్మే నా బలం.. మా అమ్మే బలహీనత అని మాధవిలత చెప్పుకొచ్చారు. మాధవిలతకు ఆమె అమ్మతో ఉన్న అనుబంధం గురించి చెప్పిన విషయాల గురించి తెలియాలంటే ఈ వీడియోను చూసేయాల్సిందే.