Flyover Collapse: ఘోర ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్!
- తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా అంపూర్ లో ఘటన.
- చెన్నై - బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మాణం.
- ఆరుగురు యువకులు తీవ్రంగా గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flyover Collapse Tamil Nadu Tirupattur: తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా అంపూర్ లోని చెన్నై – బెంగళూరు జాతీయ రహదారిపై నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 2023 నుంచి 4 కిలోమీటర్ల మేర హైలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. బస్ స్టేషన్ – రైల్వే స్టేషన్ మధ్య అత్యంత సమీప ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ పనులు ఇప్పటికే 60 శాతం పూర్తయ్యాయి. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఉత్తరాది రాష్ట్రాలకి చెందిన 200 మందికి పైగా కూలీలు రోజూ పనిచేస్తుండగా, శనివారం (ప్టెంబర్ 21) ఒక్కసారిగా ఫ్లైఓవర్‌కు ఒకవైపు నిర్మించిన ఇనుప నిర్మాణం 20 మీటర్ల దూరంలో కూలిపోయింది.
SWAG : శ్రీవిష్ణు, రీతూ వర్మ ‘శ్వాగ్’ థర్డ్ లిరికల్ సాంగ్ రిలీజ్..
Also Read
- 144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
ఈ ఘటనలో ఫ్లైఓవర్‌పై పనిచేస్తున్న బీహార్, జార్ఖండ్‌కు చెందిన ఆరుగురు యువకులు తీవ్రంగా గాయపడగా స్థానికులు వారిని రక్షించి చికిత్స నిమిత్తం అంబూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ఫ్లైఓవర్ పనులు తాత్కాలికంగా నిలిచిపోగా, అంబూర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అంబూర్ సిటీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌ను తొలగించి, కేసు నమోదు చేసి ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఘటనా స్థలాన్ని అంబూర్ జిల్లా కమిషనర్ రేవతి, దేవాదాయ శాఖ అధికారులు సందర్శించి ప్రమాదంపై విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!